ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!:  సల్మాన్ ఖాన్ కు కోర్టు ఆదేశం
    01 Sun 06:25

    విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!: సల్మాన్ ఖాన్ కు కోర్టు ఆదేశం

    • ఆగస్టు 10 నుంచి విదేశాలకు సల్మాన్ 
    • అనుమతి లేకుండా వెళ్లేందుకు అంగీకరించం
    • స్పష్టం చేసిన జోధ్ పూర్ సెషన్స్ కోర్టు
  • రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!
    02 Sun 13:20

    రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!

    • తిరుచ్చి ఉపఎన్నికలో పోటీపై స్పందించిన రాఘవ లారెన్స్
    • తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రకటన
    • జూన్ 11న జీవితంలో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
    • ప్రస్తుతం 'బెంజ్' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు స్పష్టీక‌ర‌ణ‌
    • విజయ్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం
  • టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్
    03 Sun 13:00

    టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్

    • భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం
    • ఇదొక గొప్ప గౌరవమంటూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అయ్యర్
    • ర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు అయ్యర్ సారథ్యం
  • భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన
    04 Sun 12:26

    భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన

    • భారత్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందన్న మస్క్
    • మీడియా సంస్థ 'ఏఎఫ్ పోస్ట్' షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ 'ఎక్స్' పోస్ట్
    • ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు పడిపోయిన జననాల రేటు
    • గత దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల
    • విద్యా, పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
  • మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న 'పెద్ది'
    05 Sun 12:14

    మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న 'పెద్ది'

    • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమాకు వసూళ్ల వర్షం
    • మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్
    • అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోందని ప్రకటించిన చిత్రబృందం
  • వచ్చేస్తోంది బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో వచ్చేసింది!
    06 Sun 11:57

    వచ్చేస్తోంది బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో వచ్చేసింది!

    • బిగ్ బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధం
    • నాగార్జున హోస్ట్‌గా 'దశావతారం' కాన్సెప్ట్‌తో కొత్త ప్రోమో
    • గత సీజన్ల అనుభవాలతో ప్రేక్షకుల్లో పెరుగుతున్న అనుమానాలు
    • ప్రోమోతో హైప్.. కంటెంట్ ఎలా ఉంటుందోనని నెటిజన్ల ప్రశ్నలు
    • ప్రస్తుతం కంటెస్టెంట్ల వేటలో నిమగ్నమైన బిగ్ బాస్ టీమ్
  • కిడ్నీల ఆరోగ్యం మ‌న‌ చేతుల్లోనే.. ఈ అలవాట్లతో పదికాలాలు పదిలం
    07 Sun 11:37

    కిడ్నీల ఆరోగ్యం మ‌న‌ చేతుల్లోనే.. ఈ అలవాట్లతో పదికాలాలు పదిలం

    • తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం కిడ్నీ ఆరోగ్యానికి మేలు
    • క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఎంతో అవసరం
    • డయాబెటిస్, బీపీని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి
    • ధూమపానం, నొప్పి నివారణ మందుల వాడకం తగ్గించాలని నిపుణుల హెచ్చరిక
  • 30 ఏళ్ల నాటి వీర‌ప్ప‌న్ కేసు.. న‌టి సుక‌న్య‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం
    08 Sun 11:02

    30 ఏళ్ల నాటి వీర‌ప్ప‌న్ కేసు.. న‌టి సుక‌న్య‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం

    • నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీకి హైకోర్టు ఆదేశం
    • వీరప్పన్ చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు ఈ తీర్పు
    • దాదాపు 30 ఏళ్ల క్రితం 1996లో ప్రసారమైన ఇంటర్వ్యూపై సుదీర్ఘ న్యాయపోరాటం
    • వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించకుండా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనన్న కోర్టు
    • దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించిన‌ మద్రాస్ హైకోర్టు
  • మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా?
    09 Sun 10:48

    మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా?

    • అమెరికాలో బెండకాయ ధర చూసి అవాక్కైన ఓ భారతీయుడు
    • కిలో బెండకాయలు దాదాపు రూ.7,200 అని వీడియోలో వెల్లడి
    • 85 గ్రాముల ఫ్రైడ్ బెండకాయ స్నాక్ ధర సుమారు రూ.600
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ 
  • వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం
    10 Sun 10:17

    వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీల‌క‌ నిర్ణయం

    • 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ 
    • ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి
    • వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV