Chiranjeevi: అన్న చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన తమ్ముడు పవన్!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన చిరంజీవి మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసరడం తెలిసిందే. ఆ ముగ్గురిలో జనసేన పార్టీ అధినేత, తన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. తన అన్న విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను పవన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ‘జనసేన’ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో పవన్ మొక్కలు నాటారు.   
Go Back to Shorts
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News