airtel: ఎయిర్‌టెల్ నయా ఆఫర్.. 168 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్!

షార్ట్స్‌లో చూడండి
టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నూతన ప్లాన్ ని ప్రకటించింది. మొబైల్ డేటా త‌క్కువ‌గా వాడి, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకొనే వినియోగదారుల కోసం రూ.597 పేరిట కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 168 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్ లో 10జీబీ డేటా(4G హైస్పీడ్)తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంది.
Go Back to Shorts
airtel
Tech-News

More Telugu News