బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా
- నగరిలో వైయస్సార్ క్రికెట్ టోర్నీ
- పాల్గొంటున్న 190 టీములు
- క్రికెట్ ఆడి అలరించిన రోజా
పార్టీలు, కులాలకు అతీతంగా ఈ టోర్నీ జరుగుతోందని రోజా చెప్పారు. టోర్నీ విజేతలకు ప్రైజులే కాకుండా, టోర్నీలో పాల్గొన్న ప్రతి టీమ్ కూ క్రికెట్ కిట్ ఇస్తున్నామని... ఇందులో రెండు బ్యాట్లు, నాలుగు ప్యాడ్లు, స్టంప్స్ , గ్లోవ్స్ ఉంటాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.