01 Fri 09:43 నమ్మలేని నిజం: కేరళలో లగ్జరీ కార్లున్న సుమారు 65 వేల మందికి ప్రభుత్వ పింఛన్లు! వేలాదిమంది అనర్హులకు ప్రభుత్వ పింఛన్లు అందరికీ ఖరీదైన లగ్జరీ కార్లు స్వచ్ఛందంగా వదులుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
02 Thu 12:09 స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మారనున్న 4400 మంది ఉద్యోగులు! స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం
03 Thu 12:05 చేజారిన హాఫ్ సెంచరీ.. మళ్లీ బౌన్సర్‌కే చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ఆఫ్ఘనిస్థాన్-ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన వైభవ్ దూకుడుగా ఆడిన యువ సంచలనం ఆఫ్‌స్టంప్ బయట బౌన్సర్‌కు చిక్కిన సూర్యవంశీ భారీ షాట్లకే పరిమితం కాదని నిరూపణ గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలు
04 Thu 12:03 జయం రవి - ఆర్తి విడాకుల వివాదం.. మద్రాస్ హైకోర్టు ఆదేశం! పిల్లల స్కూల్ ఫీజులు, నిర్వహణ ఖర్చులకు జయం రవి పైసా కూడా ఇవ్వడం లేదన్న ఆర్తి రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్ మధ్యంతర భరణంపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
05 Thu 11:34 భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ తమిళ సినిమాను మార్చిన దర్శకుడని ప్రశంస గ్రామీణ జీవిత చిత్రణ ప్రత్యేకమన్న మోదీ సోషల్ మీడియాలో సంతాప సందేశం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
06 Thu 11:31 అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్ ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసగించిన మహేందర్ మఖిజానీ వెలుగులోకి నిందితుడి విలాసవంతమైన జీవితం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు దోషిగా తేలితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కాలిఫోర్నియాలోని విలాసవంతమైన భవనంలో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
07 Thu 11:26 నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్ గేట్స్ కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు
08 Thu 11:23 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు తెల్లవారుజామున మరోసారి లీక్ అయిన ద్రవ ఉక్కు ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికుల దుర్మరణం
09 Thu 11:02 వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ కథ! భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్ భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
10 Thu 10:30 హర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్ 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించామన్న ట్రంప్ 200కు పైగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించినట్టు ప్రకటన ఇరాన్‌కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్న అమెరికా అధ్యక్షుడు చమురు ధరలు పెరగకుండా ఈ ఆపరేషన్ దోహదపడిందని వెల్లడి