Rahul Gandhi: రాహుల్ గాంధీ కన్ను గీటడంపై స్పందించిన ప్రియా వారియర్!

  • నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకున్న రాహుల్
  • ఆపై కన్నుగీటిన కాంగ్రెస్ అధ్యక్షుడు
  • పదేపదే చూపించి వైరల్ చేసిన టీవీ చానళ్లు
నిన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తన ప్రసంగం అయిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేరుగా మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకుని రావడం, ఆపై కన్ను గీటడాన్ని అన్ని టీవీ చానళ్లు పదేపదే చూపించి వైరల్ చేసిన సంగతి తెలిసిందే.

 ఇక ఒక్కసారి కన్నుగీటి రాత్రికి రాత్రే వైరల్ అయిపోయిన మలయాళ భామ ప్రియా వారియర్ దీనిపై స్పందించింది. "ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది" అని ఆమె వ్యాఖ్యానించింది. 
Rahul Gandhi
Narendra Modi
Winking
Twitter

More Telugu News