Mahesh Babu: కూతురు సితార బర్త్ డే కోసం మహేష్ తయారు చేయించిన స్పెషల్ కేక్... హ్యాపీగా వేడుకలు!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల లైఫ్ లోకి సితార వచ్చి అప్పుడే ఆరేళ్లు అయిపోయాయి. ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ, సితార పుట్టిన రోజు వేడుకలను ఓ స్టార్ హోటల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఇందుకోసం తమ ఫ్యామిలీ ఫొటోతో తయారైన కేక్ ను ప్రత్యేకంగా చేయించాడు. తన లిటిల్ ప్రిన్సెస్ సితార ఆరో పుట్టిన రోజు వేడుకలంటూ కొన్ని ఫొటోలను మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు. కాబోయే సూపర్ స్టార్ గా ప్రిన్స్ అభిమానులు భావించే గౌతమ్ కూడా ఈ చిత్రాల్లో ఉన్నాడు. ఆ ఫొటోలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Mahesh Babu
Namrata
Sitara
Birthday

More Telugu News