రెండో పెళ్లి వార్తలపై సింగర్ సునీత స్పందన!
- ఇతరుల జీవితాల గురించి ఎందుకంత ఆసక్తి అని పశ్నించిన సునీత
- రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు
- సునీతకు 20 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు
ఇప్పటివరకు వందలాది పాటలను పాడిన సునీత... డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా బిజీగా ఉన్నారు. రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహ, జెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార తదితర హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు.