ఏడుస్తున్న ఆటగాడి కన్నీళ్లు తుడిచిన క్రొయేషియా అధ్యక్షురాలు!
- ఫ్రాన్స్ చేతిలో ఓడిన క్రొయేషియా
- కన్నీరు పెట్టుకున్న క్రొయేషియా కెప్టెన్
- కన్నీళ్లు తుడిచి ఓదార్చిన అధ్యక్షురాలు
బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, క్రొయేషియా అధ్యక్షురాలు కలిసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమును సందర్శించారు. ఇక, ఫైనల్లో ఓడి స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు దేశం మొత్తం ఘనస్వాగతం పలికింది. దేశ ప్రజలందరూ దాదాపు బయటకు వచ్చి స్వాగతం పలికారు.