ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రామోజీరావుతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ
    Sat 06:00

    రామోజీరావుతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ

    • ‘షా సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా భేటీ
    • ప్రభుత్వ పథకాలపై చర్చ
    • వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌తోనూ భేటీ
    Read full story
  • జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    Wed 15:43

    జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్

    • అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    • జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి
    • గతంలో 'ఆర్ఆర్ఆర్‌' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య
    • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్
    Read full story
  • నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్
    Wed 15:33

    నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్

    • కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి
    • కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా అని ప్రశ్న
    • కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చింది బీజేపీయే అన్న బండి సంజయ్
    Read full story
  • పాక్‌పై చారిత్రక సిరీస్ విజయం.. డ‌బ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత్‌ను దాటేసిన బంగ్లాదేశ్
    Wed 15:26

    పాక్‌పై చారిత్రక సిరీస్ విజయం.. డ‌బ్ల్యూటీసీ స్టాండింగ్స్‌లో భారత్‌ను దాటేసిన బంగ్లాదేశ్

    • పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన బంగ్లా
    • వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో భారత్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరిక
    • ఆరో స్థానానికి పడిపోయిన టీమిండియా.. ఎనిమిదో స్థానంలోనే పాకిస్థాన్
    • పాకిస్థాన్‌పై స్వదేశంలో బంగ్లాదేశ్‌కు ఇదే మొట్టమొదటి టెస్టు సిరీస్ విజయం
    Read full story
  • చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం.. ఫిలిం ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
    Wed 15:24

    చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామం.. ఫిలిం ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

    • తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా
    • షేరింగ్ విధానంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదమే కారణం
    • రాజీనామాను ఆమోదించిన ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
    Read full story
  • దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్
    Wed 15:18

    దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్

    • నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ పై అధికారులు దృష్టిసారించాలి
    • ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి
    • ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్
    • డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమావేశం
    Read full story
  • అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిన చంద్రయాన్‌ ల్యాండర్‌.. సీక్రెట్‌గా ఉంచిన ఇస్రో!
    Wed 15:14

    అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిన చంద్రయాన్‌ ల్యాండర్‌.. సీక్రెట్‌గా ఉంచిన ఇస్రో!

    • మిషన్ చివర్లో అరమీటర్ పైకి లేచిన ల్యాండర్‌
    • రాకెట్ మంటల ధాటికి కొట్టుకుపోయిన చందమామ పైపొర
    • బయటకు లోపల దాగున్న గట్టి నేల
    • చంద్రుడిపై నేల పొరలుగా ఉందని అంచనా
    • మూన్ బేస్ నిర్మాణానికి ఈ డేటా కీలకం
    Read full story
  • 'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా?
    Wed 15:09

    'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా?

    • ఎన్టీఆర్ పుట్టినరోజున 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
    • సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు 'లూగర్'గా వెల్లడి
    • 'లూగర్' అంటే ప్రాణాంతకమైన జర్మన్ పిస్టల్ అని అర్థం
    • 1967 నాటి నల్లమందు మాఫియా నేపథ్యంలో కథ
    • 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • భారత టీ20 కెప్టెన్‌ రేసులో శ్రేయస్‌ అయ్యర్‌: రికీ పాంటింగ్‌
    Wed 14:55

    భారత టీ20 కెప్టెన్‌ రేసులో శ్రేయస్‌ అయ్యర్‌: రికీ పాంటింగ్‌

    • మైదానంలో, వెలుపల అయ్యర్ ఎంతో మెరుగయ్యాడు
    • అయ్యర్ ఆటతీరులో ఎంతో పరిణతి కనిపిస్తోంది
    • సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఫామ్ హెచ్చుతగ్గులు సహజం
    • చివరి మ్యాచ్‌లో అయ్యర్ ఫామ్‌లోకి వస్తాడని నమ్మకముంది
    • భారత జట్టులో అయ్యర్ లేకపోవడంపై పాంటింగ్‌ ఆశ్చర్యం
    Read full story
  • సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు
    Wed 14:49

    సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు

    • రాజస్థాన్ పై మ్యాచ్ లో 38 బంతుల్లో 93 పరుగులు చేసిన సూర్యవంశీ
    • స్టేడియంలో నిలబడి అభినందనలు తెలిపిన సంజీవ్ గోయెంకా
    • ఈ దేశం అతనిలో గొప్ప భవిష్యత్తును చూస్తోందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV