junior ntr: 'సెలెక్ట్ మొబైల్స్'కి బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్

  • ‘సెలెక్ట్ మొబైల్స్’ తో జూనియర్ ఎన్టీఆర్ ఒప్పందం 
  • సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ టైగర్
  • ఫొటోలను షేర్ చేసిన పీఆర్వో

గతంలో ‘నవరత్న ఆయిల్’, ‘మలబార్ గోల్డ్’ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. తాజాగా, సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి సెలెక్ట్ మొబైల్స్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అయన పీఆర్వో షేర్ చేశారు.  

  • Loading...

More Telugu News