Fri 12:01 పీడీపీని ముక్కలు చేయాలనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: బీజేపీని హెచ్చరించిన మెహబూబా ముఫ్తీ మా పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోం ప్రజాస్వామ్య వ్యవస్థపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పోతుంది బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన మెహబూబా ముఫ్తీ Read full story
Tue 10:45 ఏప్రిల్ 6వ తేదీ ఏపీ చరిత్రలో సువర్ణాధ్యాయం.. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా రాష్ట్రాన్ని నడిపిద్దాం: పవన్ కల్యాణ్ అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసిన భారత ప్రభుత్వం భావోద్వేగంతో స్పందించిన పవన్ కల్యాణ్ ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని వ్యాఖ్య ఈ విజయం భూములను త్యాగం చేసిన రైతులకు, పట్టుదలతో పోరాడిన ప్రజలకు చెందుతుందన్న పవన్ Read full story
Tue 10:40 ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అపస్మారక స్థితిలో మోజ్తబా ఖమేనీ! అంతర్జాతీయ మీడియాలో కథనాలు పవిత్ర నగరం కోమ్‌లో రహస్యంగా అత్యవసర చికిత్స ఫిబ్రవరి దాడుల్లో గాయపడటమే కారణమని ఊహాగానాలు Read full story
Tue 10:06 ఘర్ వాపసీ తర్వాత మాజీ మిస్ ఇండియా ఎర్త్ అదృశ్యం.. పూణెలో కలకలం మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సాయ్లీ సర్వే అదృశ్యం 'ఘర్ వాపసీ' అయిన కొన్ని రోజులకే ఘటన భర్తపై లవ్ జిహాద్, గృహహింస ఆరోపణలు చేసిన సాయ్లీ నలుగురు పిల్లలు సహా కిడ్నాప్ చేశారని ఆమె తల్లిదండ్రుల ఆరోపణ Read full story
Tue 09:56 అమరావతికి రాష్ట్రపతి ఆమోదం .. గెజిట్‌పై మంత్రి నారా లోకేశ్ భావోద్వేగ పోస్టు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు రాజధానిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల ఇది చారిత్రాత్మక రోజన్న మంత్రి నారా లోకేశ్ జూన్ 2, 2024 నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడి Read full story
Tue 09:48 సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ! నటిగా ఎంట్రీ ఇస్తున్న దేవయాని చిన్న కూతురు ప్రియాంక తెలుగు 'కోర్టు' తమిళ రీమేక్‌లో హీరోయిన్‌గా అవకాశం 'రంజన్: ది అడ్వకేట్' పేరుతో తెరకెక్కుతున్న సినిమా పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కథాంశంతో చిత్రం Read full story
Tue 09:45 జర్నలిస్టులకు జైలు తప్పదు.. మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక ఇరాన్ ఆపరేషన్ లీక్‌పై మీడియాకు ట్రంప్ వార్నింగ్ సోర్స్ పేరు చెప్పకపోతే జర్నలిస్టులకు జైలేనని హెచ్చరిక ఈ లీక్ వల్ల అమెరికా సైనికుడి ప్రాణాలకు ముప్పు కలిగిందని ఆరోపణ లీక్‌పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన వైట్‌హౌస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక, రిపోర్టర్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు Read full story
Tue 09:44 తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి... ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు! తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనిక అభ్యర్థిగా లీమా రోజ్ ఆమె కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటన లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ ఆమె భర్త, వ్యాపారవేత్త మార్టిన్‌కే అత్యధికంగా రూ.4,149 కోట్ల ఆస్తులు 6వ తరగతి చదివిన లీమా రోజ్‌పై 4 క్రిమినల్ కేసులు పెండింగ్ Read full story
Tue 09:43 శబరిమల వివాదం: రంగంలోకి 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. నేటి నుంచి కీలక విచారణ శబరిమల వివాదంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతపై కీలక పరిశీలన రివ్యూ పిటిషన్లకు మద్దతు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర, కేరళ ప్రభుత్వాలు Read full story
Tue 09:18 తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు! రూ.400 కోట్లకు చేరిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ మొక్కుల రూపంలో భక్తులు ఇప్పటికీ సమర్పిస్తున్న పాత కరెన్సీ నోట్ల మార్పిడికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ Read full story