'హాట్' మహిళలను జూమ్ చేసి చూపించొద్దు: బ్రాడ్కాస్టర్లకు ఫిఫా ఆదేశాలు
- మ్యాచుల్లో హాట్ హాట్‌గా దర్శనమిస్తున్న మహిళలు
- ఫుట్‌బాల్‌లో సెక్సిజాన్ని సహించబోమన్న నిర్వాహకులు
- వారిని చూపించవద్దంటూ ఆదేశాలు
ఈ విషయాన్ని గమనించిన ఫిఫా నిర్వాహకులు బ్రాడ్కాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అటువంటి పనులు చేయవద్దని, హాట్ మహిళలను జూమ్ చేసి చూపించవద్దని ఆదేశించారు. ఫుట్‌బాల్‌లో సెక్సిజాన్ని సహించబోమన్న నిర్వాహకులు ఇకపై ఇటువంటివి చూపించవద్దని తేల్చి చెప్పారు. అయితే, సెక్సిజమ్ను అణచివేయాలన్నది అధికారిక పాలసీ కాదని, ఇది కేవలం అభ్యర్థన మాత్రమేనని వివరించారు.