bhojpuri: సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్న నటి ఆమ్రపాలి డ్యాన్స్ వీడియో

షార్ట్స్‌లో చూడండి
2014లో నిరాహువా హిందుస్తానీ మూవీతో భోజ్ పురి చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి ఆమ్రపాలి దుబే. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయినల్లో ఒకరైన ఆమ్రపాలి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. బాలీవుడ్ మూవీ ‘లవ్ కేలియే కుచ్ బి కరేగా’లో ‘తోహరే ఖతిర్..’ పాటకు సంబంధించిన వీడియోను ఎస్ఆర్కే మ్యూజిక్ యూట్యూబ్ ఖాతాలో  చిత్రయూనిట్ పోస్ట్ చేసింది. ఈ పాటకు నటి ఆమ్రపాలి తన బృందంతో కలిసి డ్యాన్స్ వేసింది. ఈ నెల 9న ఈ వీడియో సాంగ్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 82 లక్షల మందికి పైగా వీక్షించారు. 
Go Back to Shorts
bhojpuri
actress amrapali

More Telugu News