01 Tue 12:18 కత్తి మహేష్ ను ఏపీ నుంచి కూడా బహిష్కరించండి: బ్రాహ్మణ సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో జీవించే హక్కును కత్తి మహేష్ కోల్పోయారు కత్తిని ఏపీ నుంచి బహిష్కరించకపోతే... పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం ఇతర మతాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు
02 Fri 17:35 రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు రామమందిర విరాళాల వివాదం నిర్వహణ వ్యవస్థపై నృపేంద్ర మిశ్రా ఆందోళన మొత్తం యంత్రాంగాన్ని మార్చాలని సూచన విరాళాల లెక్కల్లో లోపాల ఆరోపణ పర్యవేక్షణ బలహీనంగా ఉందన్న మిశ్రా
03 Fri 17:31 టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం! శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో దృష్టి ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన భారత్‌కు సొంత ఎల్‌ఈఓ వ్యవస్థ లక్ష్యం దూర ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే అవకాశం ప్రాజెక్టు గడువు ఇంకా ప్రకటించలేదు
04 Fri 17:26 రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం శ్రీహరి కేసీఆర్ కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరం చూశామని వ్యాఖ్య మోద ప్రభుత్వానికి కూడా అదే రీతిలో బుద్ధి చెబుతారన్న శ్రీహరి
05 Fri 17:21 బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. మాకు ఇగోలు లేవు: కోల్‌కతాలో నారా లోకేశ్ కోల్‌కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో లోకేశ్ కీలక ప్రసంగం స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాలతో ఏపీ ముందుకు వెళ్తోందని వెల్లడి రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని వివరణ
06 Fri 17:06 జియో ఏఐ సేవలు: క్యాబ్ బుక్ చేస్తుంది.. స్కోర్ చెబుతుంది.. డాక్టర్ అపాయింట్‌మెంట్ గుర్తుచేస్తుంది! జియో నుంచి కొత్త ఏఐ సేవలు ‘హే జియో’ అనే పిలుపుతో కాల్ ఏజెంట్ యాక్టివేట్ కాల్ ట్రాన్స్‌క్రిప్షన్, సమ్మరీ క్యాబ్, ఫుడ్ బుకింగ్ సదుపాయం మైజియో యాప్‌కు ఏఐ రూపం
07 Fri 17:00 మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం వేగవంతం కానున్న మూసీ ఫేజ్-1 పనులు
08 Fri 16:44 వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక వేల్స్ తీరానికి వందలాదిగా కొట్టుకొచ్చిన నీలిరంగు సముద్ర జీవులు వీటిని 'బై-ది-విండ్ సెయిలర్స్' అని పిలుస్తారని వెల్లడి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వీటి అందం అందంగా ఉన్నా ముట్టుకోవద్దని నిపుణుల హెచ్చరిక
09 Fri 16:37 కరోనా కుట్రదారు ఫౌచీనే.. వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చింది ఆయనేనంటూ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు! అమెరికా మాజీ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన పత్రాలు విడుదల కరోనా మూలాల గురించి ఫౌచీ నిఘా సంస్థలను తప్పుదోవ పట్టించారని వెల్లడి కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని తులసి ఆరోపణ ఫౌచీ వాదనలను వ్యతిరేకించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని ప్రకటన
10 Fri 16:30 'యార్సగూంబా'... నేపాలీలను వెర్రెత్తిస్తున్న 'హిమాలయ బంగారం'! హిమాలయన్ గోల్డ్ కోసం నేపాల్ పర్వతాల్లో మొదలైన వేట కిలోకు రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్న యార్సగూంబా ఫంగస్ ప్రాణాలకు తెగించి సేకరిస్తున్న వేలాది మంది గ్రామస్థులు అధిక సేకరణ, వాతావరణ మార్పులతో తగ్గుతున్న దిగుబడి