shriya bhupal: నూతన దంపతులు అనిందిత్ - శ్రియా భూపాల్ ను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు

  • ఘనంగా అనిందిత్ రెడ్డి - శ్రియాభూపాల్ వివాహం
  • ఈ వేడుకకు హాజరైన పలువురు ప్రముఖులు
  • సందడి చేసిన రామ్ చరణ్-ఉపాసన 
నూతన దంపతులు అనిందిత్ రెడ్డి - శ్రియాభూపాల్ ని పలువురు ప్రముఖులు ఆశీర్వదించి, తమ శుభాకాంక్షలు తెలిపారు. వారి కొత్త జీవితం సంతోషమయం కావాలని కోరుకున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ వివాహం నిన్న జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు, స్నేహారెడ్డి, నమ్రత, లావణ్య త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజికమాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
shriya bhupal
Ramcharan

More Telugu News