Drunk Driving: డ్రంకెన్‌ డ్రైవ్‌లో బుక్కయిన భారతీరాజా కుమారుడు

  • ఎస్‌యూవీ వాహనం స్వాధీనం
  • నోటీసులు జారీ
  • డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు
డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు, సినీ నటుడు మనోజ్‌ చెన్నయ్ లోని నుంగంబాక్కం పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో మనోజ్‌.. ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్నాడని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఆయనపై డ్రంకెన్ డ్రైవ్‌ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని తెలిపారు. తన తండ్రి దర్శకత్వంలో మనోజ్‌ పలు సినిమాల్లో నటించాడు. తాజ్‌మహల్‌, సముతిరం, కాదల్‌ పోక్కల్‌ వంటి సినిమాల్లో ఆయన నటనకు గుర్తింపు వచ్చింది.     
Drunk Driving
manoj
Tamilnadu

More Telugu News