కథ వినగానే చిరంజీవిగారు థ్రిల్ ఫీలయ్యారు: కల్యాణ్ దేవ్
- నటనలో శిక్షణ పూర్తిచేశాను
- అదే సమయంలో రాకేశ్ శశి కథ వినిపించాడు
- షూటింగ్ పూర్తయ్యాక టైటిల్ ఖరారు చేశాం
అప్పుడు ఆయనకి సత్యానంద్ గారు నా పేరు చెప్పారట. రాకేశ్ శశి వచ్చి నాకు కథ వినిపించాడు .. నాకు నచ్చడంతో చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లాను. కథ విని ఆయన థ్రిల్ ఫీలయ్యారు .. అలా ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది.. ఈ సినిమాకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నాము. షూటింగు మొత్తం పూర్తయిన తరువాత, 'విజేత' అయితే కథకు కరెక్టుగా సరిపోతుందని దర్శక నిర్మాతలకి అనిపించింది. వాళ్ల అభిప్రాయంతో మిగతావాళ్లంతా ఏకీభవించారు. అలా ఈ సినిమాకి 'విజేత' టైటిల్ సెట్ అయింది" అని చెప్పుకొచ్చాడు.