-
కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: కేంద్ర మంత్రి హన్సరాజ్
- తెలంగాణలో రహదారుల నిర్మాణానికి భారీగా నిధులిచ్చాం
- పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం
- బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
-
రైల్వే శాఖపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్... ఎందుకంటే...!
- రైల్వే ఉద్యోగాల ప్రమోషన్ పరీక్షలు రద్దు కావడంపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం
- కన్నడలో పరీక్ష రాసే అవకాశం ఇవ్వకపోవడమే కారణమని విమర్శ
- ఇది కన్నడిగులపై కేంద్రం వివక్షకు నిదర్శనమన్న సీఎం
- కన్నడ మంత్రి ఉన్నప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్య
- పరీక్షలను వెంటనే కన్నడలో నిర్వహించాలని డిమాండ్
-
స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదన్న మంత్రి
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్న
- బీఆర్ఎస్ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందన్న మంత్రి
-
నటి శ్రీదేవి ఆస్తుల కేసు... బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలకు కోర్టులో ఊరట
- దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదంలో కీలక పరిణామం
- చెంగల్పట్టు కోర్టు విచారణపై మధ్యంతర స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
- 1988లో 4.77 ఎకరాల భూమి కొనుగోలు చేసి శ్రీదేవి
- తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ వాటా కోసం వచ్చిన వ్యక్తులు
- పూర్తిస్థాయి విచారణ తర్వాతే యాజమాన్య హక్కులపై నిర్ణయం తీసుకోగలమన్న హైకోర్టు
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్
- మోజ్తబాను చికిత్స కోసం మాస్కోకు తరలించినట్లు కథనాలు
- ప్రచారాన్ని ఖండించిన రష్యాలోని ఇరాన్ రాయబారి
- ఇది కొత్త తరహా మానసిక యుద్ధమన్న ఇరాన్ రాయబారి
-
భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు
- వచ్చే నెల బెంగాల్ ఎన్నికలు... భవానీపూర్ నుంచి బరిలో మమతా బెనర్జీ
- దీదీకి ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు అధికారి
- 2021లో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన సువేందు
- మొత్తం 291 స్థానాల్లో పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్
- 226 సీట్లు గెలుస్తామని దీదీ ధీమా
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స జరుగుతున్నట్లు ప్రచారం
- కువైట్ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన వార్త
- ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించిన రష్యా
- ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న ఇరాన్
- తండ్రి మరణించిన దాడిలోనే మొజ్తబా తీవ్రంగా గాయడ్డాడంటున్న అమెరికా
-
ఈతకల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన హేమ, సురేఖవాణి.. వీడియో ఇదిగో!
- ఒక తోటలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన హేమ, సురేఖ
- ఈతకల్లు తాగుతూ సరదాగా గడిపిన సినీ సెలబ్రిటీలు
- నిజమైన హాలిడే ఇదే అంటున్న నెటిజన్లు
-
మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా
- బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దోపిడిపై పార్లమెంట్ వేదికగా రాఘవ్ చద్ధా ఆగ్రహం
- కూలీలు, రైతులు, పెన్షనర్ల కష్టాన్ని బ్యాంకులు దోచేస్తున్నాయని మండిపాటు
- పేదలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు పెనాల్టీలు వేయడంపై ఆవేదన
- ఈ పెనాల్టీలను రద్దు చేయాలంటూ కేంద్రం, ఆర్బీఐని డిమాండ్ చేసిన రాఘవ్
-
అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్
- అమెరికా సంధి ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
- తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర హెచ్చరిక
- శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తామని ప్రకటన
- ఫిబ్రవరి 28 దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు కథనాలు