ఇలాంటి వన్నీ కొత్త కంపెనీలలో వుంటాయి!: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి ఆమని
- నాకు తెలిసినంత వరకు అప్పట్లో లేదు
- అయితే, కొత్త కంపెనీలో ఉంటాయి
- సినిమాలు తీస్తారో తీయరో తెలియని కంపెనీలు చాలా ఉంటాయి
- అలాంటి వాటిల్లో ఇలాంటివి జరుగుతుంటాయి
గెస్ట్‌హౌస్ అనగానే ఆ విషయం అర్థమైపోయేదని, ఇలాంటివన్నీ కొత్త కంపెనీలలో ఉంటాయని ఆమని అన్నారు. సినిమాలు తీస్తారో తీయరో తెలియని కంపెనీలు చాలా ఉంటాయని, అలాంటి వాటిల్లో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు. కానీ, ప్రొఫెషనల్ కంపెనీల్లో కనిపించవని పేర్కొన్నారు.