ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒకటవుతున్న వేలాది జంటలు... నేడు హైదరాబాద్ లో 50 వేల వివాహాలు!
    01 Sun 12:23

    ఒకటవుతున్న వేలాది జంటలు... నేడు హైదరాబాద్ లో 50 వేల వివాహాలు!

    • తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి
    • నేడు మంచి ముహూర్తం
    • 15 నుంచి నెలరోజులు శుభకార్యాలు బంద్!
  • తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ
    02 Wed 22:12

    తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ

    • తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు
    • విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైనం
    • గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వారిసు’ చిత్రం 
    • ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత
    03 Wed 21:58

    సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత

    • తల్లి కాబోతున్నట్లు తెలిపిన నటి సమంత
    • సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడి
    • 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో ప్రెగ్నెన్సీ వార్తల ధృవీకరణ
    • డిసెంబరులో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం
    • గతేడాది డిసెంబర్‌లో ఫిల్మ్‌మేకర్ రాజ్‌ నిడిమోరుతో సమంత వివాహం
  • సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట... ఒకేసారి ఐదు కేసుల కొట్టివేత
    04 Wed 21:49

    సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట... ఒకేసారి ఐదు కేసుల కొట్టివేత

    • 2019 నాటి కేసుల నుంచి రేవంత్ రెడ్డికి విముక్తి
    • ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో క్లీన్ చిట్
    • 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులు
    • ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ
    • కేసుల కొట్టివేతతో రేవంత్‌కు ముగిసిన న్యాయపరమైన చిక్కులు
  • వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు
    05 Wed 21:36

    వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు

    • డిప్యూటీ సీఎం పవన్‌పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని సీఎం ఆరోపణ
    • పవన్‌పై నోరెత్తితే మూయించే శక్తి తమకుందని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
    • ప్రతి ఘటనకూ కులం రంగు పులిమి విషం చిమ్ముతున్నారని విమర్శ
    • తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ప్రభుత్వంలో ఘాతుకాలు జరిగాయన్న సీఎం
    • గొడ్డలి పార్టీ నేత కుట్రలు బయటపడ్డాయని, ఇప్పుడు దండాలు పెట్టినా లాభం లేదన్న చంద్రబాబు
  • సూపర్‌ కంప్యూటర్ల రేసులో చైనా మళ్లీ నంబర్ వన్... అమెరికాను వెనక్కి నెట్టిన 'లైన్‌షైన్'
    06 Wed 21:23

    సూపర్‌ కంప్యూటర్ల రేసులో చైనా మళ్లీ నంబర్ వన్... అమెరికాను వెనక్కి నెట్టిన 'లైన్‌షైన్'

    • సొంత టెక్నాలజీతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన చైనా
    • సూపర్‌కంప్యూటర్లలో టాప్
    • అమెరికాకు చెందిన ఎల్ క్యాపిటన్‌ను దాటిన చైనా లైన్‌షైన్
    • దాదాపు దశాబ్దం తర్వాత చైనాకు తిరిగి నంబర్ వన్ స్థానం
    • పూర్తిగా దేశీయ టెక్నాలజీతో ఈ సూపర్‌ కంప్యూటర్ నిర్మాణం
  • హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్
    07 Wed 21:09

    హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్

    • ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లు మోసం చేసిన ఆరుగురి అరెస్ట్
    • వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, నకిలీ యాప్‌లతో హైదరాబాద్ వాసికి టోకరా
    • నమ్మకం కోసం మొదట రూ.1.05 లక్షలు విత్‌డ్రాకు అనుమతి
    • దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతా గుర్తింపు
    • మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరాల డబ్బును బదిలీ చేస్తున్న ముఠా
  • ఈ సినిమా హాలీవుడ్ హద్దులను చెరిపేసింది: ప్రియాంక చోప్రా
    08 Wed 21:03

    ఈ సినిమా హాలీవుడ్ హద్దులను చెరిపేసింది: ప్రియాంక చోప్రా

    • 'అబ్సెషన్'లా చిన్న సినిమాతోనూ పెద్ద విజయం సాధ్యమన్న ప్రియాంక
    • ఒక ఐడియా ఉంటే చాలు, యూట్యూబ్ వీడియోతోనూ సక్సెస్ కావచ్చని వ్యాఖ్య
    • పరిశ్రమలోకి వచ్చినప్పుడు తనకు ఎలాంటి కనెక్షన్లు లేవని గుర్తు చేసుకున్న నటి
    • కొత్త ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించడానికే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించానని వెల్లడి
    • హాలీవుడ్‌లో ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపిన ప్రియాంక
  • ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు
    09 Wed 20:55

    ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు

    • జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    • ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి
    • రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి
    • రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి
    • జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన
  • పొరపాటున పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం.. విచారణకు ఆదేశం
    10 Wed 20:45

    పొరపాటున పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం.. విచారణకు ఆదేశం

    • పాకిస్థాన్ గగనతలంలోకి కొద్ది దూరం వెళ్లిన ఎయిరిండియా విమానం
    • అమృత్‌సర్‌లో ల్యాండింగ్ సమయంలో పొరపాటున జరిగిన ఘటన
    • అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడి
    • 2025 ఏప్రిల్ నుంచి భారత విమానాలపై పాకిస్థాన్ నిషేధం 
    • నిషేధం కారణంగా భారత విమానయాన సంస్థలకు పెరుగుతున్న ఆర్థిక భారం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV