Tollywood: ఆకట్టుకుంటున్న 'హ్యాపి వెడ్డింగ్‌' ట్రైల‌ర్!

  • ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుమంత్ అశ్విన్, నిహారిక
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన థ‌మ‌న్
  • ఆకట్టుకుంటున్న డైలాగ్ లు
సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతోన్న 'హ్యాపి వెడ్డింగ్‌' సినిమా నుండి తాజాగా ట్రైల‌ర్ ని విడుదల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైల‌ర్ లో ఉన్న డైలాగ్ లు అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడు.
Tollywood
Niharika
happy wedding
Hyderabad

More Telugu News