Prabhas: హైదరాబాద్ లో ‘సాహో’ 3వ షెడ్యూల్!

  • దుబాయ్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘సాహో’
  • కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో కీలక హెవీ ఛేజింగ్ సన్నివేశాలు పూర్తి
  • 3వ షెడ్యూల్ జూలై 11నుండి హైదరాబాద్ లో ప్రారంభం
ప్రభాస్ హీరోగా సుజీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన చిత్రబృందం అక్కడి చిత్రీకరణలో భాగంగా స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక 3వ షెడ్యూల్ జూలై 11న హైదరాబాద్ లో మొదలుపెట్టనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా ఇతర బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Prabhas
Tollywood
Hyderabad
Hyderabad District

More Telugu News