టీడీపీ డ్రామాలు ఆపాలి: జీవీఎల్ నరసింహారావు
- టీడీపీ ఎంపీలవన్నీ డ్రామాలు
- ఉక్కు మంత్రి ఢిల్లీలో లేరు... డ్రామాకు ఒక్క రోజు విరామం ఇవ్వండి
- స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉంది
కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్ర సింగ్ ఢిల్లీలో అందుబాటులో లేరని... అందువల్ల టీడీపీ ఎంపీలు వారి డ్రామాకు ఒక రోజు విరామం ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉందని... తెలుగుదేశం పార్టీనే ప్లాంట్ ను అడ్డుకుంటోందని అన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ అసత్యాలేనని చెప్పారు.