Wed 18:53 ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై నడుం బిగించిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్: వంగపండు చిన్నప్పటి నుంచి ఎన్నో పార్టీలను, ఎందరో నాయకులను చూశా వాళ్ళు మాటలు చెప్పి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్ లో చిత్తశుద్ధి ఉంది Read full story
Mon 09:42 గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 100 డాలర్లు దాటిన ముడి చమురు ధర ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు Read full story
Mon 09:36 వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్ బెంగళూరులో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య డబ్బు, ఆస్తి కోసం మహిళ బ్లాక్‌మెయిల్ చేసిందని కుటుంబం ఆరోపణ గతంలో పోలీసుల వద్ద రాజీ కుదిరినా వేధింపులు ఆగలేదన్న బంధువులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 09:22 సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ సుపరిపాలనే లక్ష్యంగా ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న శిక్షణా కార్యక్రమం పయ్యావుల, నారాయణ, అచ్చెన్నాయుడు సహా 9 మంది మంత్రుల హాజరు ఆధునిక పాలనా పద్ధతులు, పారదర్శకతపై ప్రధానంగా దృష్టి రాష్ట్రంలో పాలన నాణ్యత పెంచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం Read full story
Mon 08:51 తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు.. అందమైన అమ్మాయి భార్యగా కావాలి: ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్ తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు డిమాండ్ చేసిన ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ దేశంలో అత్యంత అందమైన యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని మరో వింత కోరిక సోమాలియా భద్రతను తాము చూస్తుంటే తుర్కియే లాభాలు పొందుతోందని ఆరోపణ డబ్బు ఇవ్వకుంటే రాయబార కార్యాలయం మూసివేస్తామని హెచ్చరిక గతంలో ఇటలీ ప్రధాని పెళ్లి కోసం 100 ఆవులను ఆఫర్ చేసిన వైనం Read full story
Mon 08:38 నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్ అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు విఫలం నెతన్యాహు ఫోన్ కాల్ వల్లే చర్చలు బెడిసికొట్టాయని ఇరాన్ ఆరోపణ కాల్పుల విరమణపై పెరిగిన ఆందోళన ముడిచమురు ధరలు మళ్లీ 100 డాలర్లు దాటే అవకాశం అమెరికా డిమాండ్లను తిరస్కరించిన ఇరాన్ Read full story
Mon 08:28 గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో! విశాఖ బీచ్ రోడ్డులో బండిపై బంగారం విక్రయాలు 'గోల్డ్ ఆన్ వీల్స్' పేరుతో ఓ జ్యువెలరీ సంస్థ వినూత్న ప్రయోగం రూ.800కే బంగారు నాణెం.. నో మేకింగ్ ఛార్జీలు జనం ఆసక్తిగా కొనుగోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు Read full story
Mon 08:24 ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో! ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో డబుల్ డెక్కర్ ప్రతిపాదన ఒకే నిర్మాణంలో ఫ్లైఓవర్, మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్లాన్ పాత మెట్రో ప్రతిపాదన బదులు డబుల్ డెక్కర్‌కే మంత్రి కోమటిరెడ్డి మద్దతు NH-65 పై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రణాళిక కేంద్రం ఆమోదం లభిస్తే మెట్రో డీపీఆర్‌లో మార్పులు Read full story
Mon 08:14 ఇరాన్ చర్చలకు రాకున్నా పర్లేదు: డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు చర్చలకు వచ్చినా రాకపోయినా తనకేం ఫర్వాలేదన్న ట్రంప్ ఇరాన్‌కు ఇంకా అణ్వాయుధాలు కావాలంటూ ఆరోపణ హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించిన అమెరికా Read full story
Mon 08:09 పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్ ప్రముఖులపై వ్యాఖ్యలతో వివాదంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ పవన్, నిహారిక, బాలయ్య, లోకేశ్‌పై అనుచిత కామెంట్స్ కామెడీ క్లబ్ వద్ద అభిమానుల నిరసన.. హెచ్చరికలు భయంతో అజ్ఞాతంలోకి.. చివరకు సోషల్ మీడియాలో క్షమాపణ Read full story