-
రాజస్థాన్ లో మద్యం బాబులపై గో సంరక్షణ పన్ను
- అన్ని రకాల మద్యం పన్నుపై 20 శాతం సెస్సు
- నిన్నటి నుంచి అమల్లోకి
- గో సంరక్షణ పేరిట ఇటీవలే స్టాంప్ డ్యూటీ సైతం పెంపు
-
జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండే మాస్ లీడర్ అన్న మంత్రి
- జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయన్న మంత్రి
- ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
బంగ్లా క్రికెట్‌లో సంక్షోభం.. ప్రభుత్వ చర్యలతో ఐసీసీ దృష్టికి వివాదం!
- బోర్డు ఎన్నికలపై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
- ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బీసీబీ
- ఇది బోర్డు స్వయంప్రతిపత్తికి విఘాతమని ఆరోపణ
- బయటి జోక్యంపై ఐసీసీ చర్యలు తీసుకునే ప్రమాదమని హెచ్చరిక
-
తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్
- మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్
- మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలన
- తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక
- యుద్ధప్రాతిపదికన సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశాలు
- వారానికోసారి ఎమ్మెల్యేలు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచన
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు: కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ వచ్చాక బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్న కేటీఆర్
- హరీశ్ రావు, తన క్యాంపు కార్యాలయాలపై దాడులు జరిగాయన్న కేటీఆర్
- ఏ గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
-
మారుతి సుజుకికి ఐటీ శాఖ షాక్.. రూ.5,786 కోట్ల పన్ను నోటీసు
- ఆదాయపు పన్ను శాఖ నుంచి అందిన డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్
- ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసిన మారుతి సుజుకి
- డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్‌ను ఆశ్రయిస్తామని వెల్లడి
- నోటీసు వచ్చినా సానుకూలంగా స్పందించిన మార్కెట్.. పెరిగిన షేరు ధర
-
తారకరామా నగర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణలు
- మైలవరం పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
- మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా
- విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన
- ఇప్పటికే హెడ్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి
-
శ్రీలంక వెళుతున్నారా?... ఇకపై ఫోన్‌తోనే సులభంగా చెల్లించవచ్చు!
- శ్రీలంకలో భారత పర్యాటకుల కోసం యూపీఐ సేవలు విస్తృతం
- లంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే సౌకర్యం
- నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
- భారత్-శ్రీలంక మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
- ఎన్ఐపీఎల్, లంకాపే మధ్య కీలక ఒప్పందంతో సాధ్యమైన సేవలు
-
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
- పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన తొలి ఎంపీ పుట్టా మహేశ్ అన్న జగన్
- ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
- రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణ
- కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండేళ్లేనని వ్యాఖ్య
- మధ్యలో తాను పాదయాత్ర చేపడతానన్న జగన్
-
ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
- ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
- ఆరు నెలల గౌరవ వేతనం 10,000 మంది ఖాతాల్లోకి నేరుగా జమ
- అమరావతిలో కొత్త హజ్ హౌస్ నిర్మిస్తామని చంద్రబాబు హామీ
- కడప హజ్ హౌస్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ముఖ్యమంత్రి