ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సరదాగా జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసిన యువతి!
    Sun 10:00

    సరదాగా జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసిన యువతి!

    • కెనడా నుంచి అమెరికాకు వెళ్లిన యువతి
    • అదుపులోకి తీసుకున్న బార్డర్ అధికారులు
    • రెండు వారాల నిర్బంధం
    Read full story
  • ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు!
    Thu 07:30

    ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు!

    • ఏప్రిల్ 20న పేపర్ 1 ఫలితాలు విడుదల చేయనున్న ఎన్టీఏ
    • దేశవ్యాప్తంగా 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరు
    • ఏప్రిల్ 11న ప్రాథమిక 'కీ' విడుదలయ్యే అవకాశం
    • రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌తో ర్యాంకుల ఖరారు
    Read full story
  • డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు
    Thu 07:19

    డాక్టర్ కృతికరెడ్డి హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

    • భార్యను తానే చంపినట్లు అంగీకరిస్తూ పంపిన మెసేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 
    • కృతిక భర్త మహేందర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ 
    • సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, ప్రేయసిని తప్పుదోవ పట్టించే యత్నం
    • విచారణలో 10 లక్షలకు పైగా డిజిటల్ ఫైళ్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ బృందాలు
    Read full story
  • కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్
    Thu 07:10

    కొడుకు పేరుతో కొన్న లాటరీ టికెట్ కు రూ.1.5 కోట్ల ప్రైజ్

    • పంజాబ్‌లో ఓ వృద్ధుడికి రూ.1.5 కోట్ల లాటరీ
    • గత 40 ఏళ్లుగా టికెట్లు కొంటున్న గుర్చరణ్ సింగ్‌ను వరించిన అదృష్టం
    •  కొడుకు మాన్ సింగ్ పేరుతో కొన్న రూ.200 టికెట్‌కు బంపర్ ప్రైజ్
    •  లాటరీ డబ్బుతో పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్న విజేత
    Read full story
  • అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం
    Thu 06:51

    అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం

    • అమరావతిలో కేంద్ర సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
    • రూ.2,534 కోట్లతో సెక్రటేరియట్, ఉద్యోగుల నివాసాల ఏర్పాటు
    • ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపిన సీపీడబ్ల్యూడీ
    • రాజధానిలో కాగ్ కార్యాలయం ఏర్పాటుకు పూర్తయిన లీజు అగ్రిమెంట్
    • ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని నిరంతర సమీక్ష
    Read full story
  • నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం
    Thu 06:41

    నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు.. అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం

    • మహానంది సమీపంలోని నల్లమల అడవిలో భారీ కార్చిచ్చు
    • అదుపులోకి రాకుండా విస్తరిస్తున్న మంటలు
    • మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది
    • కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు
    • అరుదైన వనమూలికలు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం
    Read full story
  • ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం
    Thu 06:33

    ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం

    • ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
    • పౌర విమాన సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లేవ్ ఏర్పాటు
    • విమానాశ్రయ నిర్మాణాన్ని రక్షణ శాఖ చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడి
    • మరో 450 ఎకరాల భూమిని సేకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
    • మూడు నెలల్లో వరంగల్ మామన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన
    Read full story
  • ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు
    Thu 06:23

    ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు

    • ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులపై హెచ్చరిక
    • కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాల సూచన
    • రాయలసీమలో కొనసాగనున్న ఎండల తీవ్రత
    • తెలంగాణ నుంచి మన్నార్ వరకు ద్రోణి ప్రభావం
    • ఎండ, వానల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
    Read full story
  • ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
    Wed 23:43

    ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి

    • చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత మ్యాచ్
    • ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ సంచలన విజయం
    • చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ
    • ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ (92) వీరోచిత పోరాటం
    • గుజరాత్ భారీ స్కోరు... గిల్, బట్లర్, సుందర్ అర్ధ సెంచరీలు
    Read full story
  • టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం
    Wed 22:55

    టాలీవుడ్ లో కొత్త వివాదం... టీఎఫ్ సీసీ ప్రతిపాదనపై అగ్ర నిర్మాతల తీవ్ర అభ్యంతరం

    • టీఎఫ్ సీసీ ప్రతిపాదించిన పర్సంటేజ్ విధానంపై వివాదం
    • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
    • ఈ విధానం పాటించే థియేటర్లలో సినిమాలు ఇచ్చేది లేదని స్పష్టీకరణ
    • మైత్రీ, సితార, పీపుల్ మీడియా సహా 16 అగ్ర నిర్మాణ సంస్థల అభ్యంతరం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV