ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది: చంద్రబాబు
    Sat 17:42

    కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది: చంద్రబాబు

    • అమలుకాని హామీలు గుప్పిస్తున్నారు
    • రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలవాలి
    • అలాచేస్తే ప్రతిపక్షం అనేది ఉండదు  
    • చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చాటాలి
    Read full story
  • రాసి పెట్టుకోండి.. ధూళిపాళ్ల ఓడిపోవడం ఖాయం: అంబటి రాంబాబు
    Wed 15:07

    రాసి పెట్టుకోండి.. ధూళిపాళ్ల ఓడిపోవడం ఖాయం: అంబటి రాంబాబు

    • చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్
    • రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్న
    • లోకేశ్, పెమ్మసాని ఏం చెబితే ఐజీ అది చేస్తున్నారని విమర్శ
    Read full story
  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. బంగ్లా ఆటగాళ్ల పంట పండింది!
    Wed 15:04

    ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. బంగ్లా ఆటగాళ్ల పంట పండింది!

    • పాక్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చారిత్రక టెస్ట్ విజయం
    • కెప్టెన్ నజ్ముల్ షాంటోకు కెరీర్ బెస్ట్ 23వ ర్యాంక్
    • బ్యాటింగ్‌లో ముష్ఫికర్, మోమినుల్... బౌలింగ్‌లో తైజుల్, నహీద్ రాణా జంప్
    • వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లా
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదా?.. ఆర్‌బీఐ గవర్నర్ ఏమ‌న్నారంటే..!
    Wed 14:50

    పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదా?.. ఆర్‌బీఐ గవర్నర్ ఏమ‌న్నారంటే..!

    • ప‌శ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదన్న ఆర్‌బీఐ గవర్నర్ 
    • ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ ఆందోళన
    • ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు రూ.1000 కోట్ల నష్టాలు
    • ధరల పెంపు కాలక్రమేణా జరగవచ్చన్న సంజయ్ మల్హోత్రా
    • దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయన్న కేంద్ర మంత్రి
    Read full story
  • ఈ నెల 23న భోపాల్ లో 'పెద్ది' రీసౌండ్ ఖాయం!
    Wed 14:38

    ఈ నెల 23న భోపాల్ లో 'పెద్ది' రీసౌండ్ ఖాయం!

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లు ప్రారంభం
    • మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ ఈవెంట్
    • ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత
    Wed 14:37

    నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత

    • బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిందితురాలు నిదాఖాన్‌కు మజ్లిస్ కార్పొరేటర్ ఆశ్రయం
    • అక్రమ ఇల్లు, కార్యాలయ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు
    • వివరణ కోసం సమయం కోరిన కార్పొరేటర్ మతిన్ పటేల్
    • పిటిషన్‌ను తోసిపుచ్చిన స్థానిక కోర్టు
    Read full story
  • రూ.5 లక్షల లాభానికి నీట్ పేపర్ అమ్మకం.. ఎవరీ శుభం ఖైర్నార్? ఎలా పట్టుబడ్డాడు?
    Wed 14:35

    రూ.5 లక్షల లాభానికి నీట్ పేపర్ అమ్మకం.. ఎవరీ శుభం ఖైర్నార్? ఎలా పట్టుబడ్డాడు?

    • దేశవ్యాప్త లీకేజీతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు
    • మహారాష్ట్రలోని నాసిక్‌లో మొదలైన పేపర్ లీక్ దందా
    • రూ.5 లక్షల లాభానికి పేపర్‌ను అమ్మిన బీఏఎంఎస్ విద్యార్థి శుభం ఖైర్నార్ అరెస్ట్
    • రాజస్థాన్‌లో 15 మంది అరెస్ట్.. సూత్రధారి మనీశ్ యాదవ్‌ కూడా అదుపులోకి
    • టెలిగ్రామ్ నెట్‌వర్క్, షాడో సర్వర్లతో హైటెక్ పద్ధతిలో లీకేజీ
    Read full story
  • ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే: మంత్రి నారా లోకేష్
    Wed 14:16

    ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే: మంత్రి నారా లోకేష్

    • 'మేడ్ ఇన్ ఏపీ'పై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
    • ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతున్నాయని వెల్లడి
    • రాష్ట్రంలో తయారీ రంగంపై ఓ ప్రత్యేక వీడియో విడుదల
    • ప్రపంచ స్థాయి మౌలిక వసతులే ఇందుకు కారణమన్న లోకేష్
    Read full story
  • మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్
    Wed 13:59

    మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్

    • ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఐబొమ్మ రవి
    • మళ్లీ ఐబొమ్మలో యథేచ్ఛగా అప్‌లోడ్ అవుతున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్
    • దీని రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది సస్పెన్స్
    Read full story
  • సిల్వర్ గౌనులో దేవకన్యలా ఊర్వశి రౌతేలా.. కేన్స్‌లో మరోసారి తన మార్క్ చూపిన బ్యూటీ!
    Wed 13:55

    సిల్వర్ గౌనులో దేవకన్యలా ఊర్వశి రౌతేలా.. కేన్స్‌లో మరోసారి తన మార్క్ చూపిన బ్యూటీ!

    • 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  ప్రారంభోత్సవంలో ఊర్వశి రౌతేలా
    • భారీ సిల్వర్ గౌనులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి
    • పక్షి ఆకారంలో ఉన్న తల ఆభరణం ప్రధాన హైలైట్
    • తనదైన మాక్సిమలిస్ట్ స్టైల్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన ఊర్వశి
    • వియత్నాం లేబుల్ రూపొందించిన కస్టమ్ గౌనులో మెరుపులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV