మోదీ, జగన్ లపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందన
- వ్యక్తిగత స్వార్థంలేని వ్యక్తి మోదీ
- ప్రతిపక్ష నేతగా జగన్ పనితీరు బాగానే ఉంది
- పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా బతికింది
ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని చెప్పారు. అయితే, ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోనని చంద్రబాబు అన్నారంటూ జరిగిన ప్రచారాన్ని మాత్రం తాను నమ్మనని తెలిపారు. పట్టిసీమ చాలా ఉపయోగకరమని... ఈ ప్రాజెక్టు వల్ల ఇవాళ కృష్ణా డెల్టా బతికిందని అన్నారు.