ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైసీపీ నేతలు వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: టీడీపీ నేతల మండిపాటు
    Mon 21:32

    వైసీపీ నేతలు వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: టీడీపీ నేతల మండిపాటు

    • ప్రధానితో చేయి కలిపితే రాజకీయాలు చేయడం తగదు
    • వైసీపీని అమిత్ షా నడిపిస్తున్నారు: వర్ల రామయ్య
    • మోదీ పలకరింపునకు సంస్కారంగా మాత్రమే బాబు వ్యవహరించారు: ఎంపీ కనకమేడల
    Read full story
  • పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్
    Fri 09:51

    పనిలో సీరియస్.. లైఫ్‌లో రిలాక్స్: డచ్ కల్చర్‌పై భారతీయ యువతి వీడియో వైరల్

    • నెదర్లాండ్స్ పని సంస్కృతిపై భారతీయ యువతి అదితి వీడియో వైరల్
    • వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు డచ్ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి
    • పనివేళల్లో పూర్తి ఏకాగ్రతతో ఉంటారని, ఆ తర్వాత పూర్తిగా డిస్‌కనెక్ట్ అవుతారని వివరణ
    • ఈ విధానం తనను వ్యక్తిగా మార్చివేసిందని తెలిపిన అదితి
    Read full story
  • తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా!
    Fri 09:43

    తమిళనాడులో ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి ధీమా!

    • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
    • ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటున్న పళనిస్వామి
    • పుదుచ్చేరి రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్
    • విజయ్ పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై డీఎంకే ఆగ్రహం
    • స్థిర ప్రభుత్వం కోసం స్టాలిన్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టిన డీఎంకే
    Read full story
  • ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
    Fri 09:40

    ఎన్నారై మోసం కేసు.. నటి అషురెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

    • తనపై నమోదైన కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కోరిన అషురెడ్డి
    • దర్యాప్తు నిలిపివేతకు, కఠిన చర్యల నుంచి మినహాయింపునకు నిరాకరణ
    • పెళ్లి పేరుతో రూ.10.5 కోట్లు వసూలు చేశారంటూ ఆరోపణలు
    • కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ 9కి వాయిదా
    Read full story
  • టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు.. పగ్గాలు శ్రేయస్‌కు అప్పగించే ఛాన్స్!
    Fri 09:36

    టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు.. పగ్గాలు శ్రేయస్‌కు అప్పగించే ఛాన్స్!

    • టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ను తప్పించే యోచనలో బీసీసీఐ
    • బ్యాట్స్‌మెన్‌గా సూర్య విఫలమవడమే ప్రధాన కారణంగా ప్రచారం
    • 2026 వరల్డ్ కప్ గెలిపించినా.. నాకౌట్ మ్యాచ్‌లలో విఫలమైన సూర్య
    • 2028 టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు
    Read full story
  • 'వందేమాతరం'పై భగ్గుమన్న ఓవైసీ.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ
    Fri 09:23

    'వందేమాతరం'పై భగ్గుమన్న ఓవైసీ.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ

    • ‘వందేమాతరం’కు జాతీయ గీతంతో సమాన హోదా
    • కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం
    • అది ఒక దేవతను కీర్తించే పాట అని వ్యాఖ్య
    • ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ
    • మతపరమైన రాజకీయాల కోసమే వ్యతిరేకత అని విమర్శ
    Read full story
  • విజయ్ టీవీకే కాకుండా మరే ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు అంగీకరించరు: విశాల్‌
    Fri 08:48

    విజయ్ టీవీకే కాకుండా మరే ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు అంగీకరించరు: విశాల్‌

    • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా విజయ్ పార్టీ
    • డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు వార్తలపై నటుడు విశాల్ అసంతృప్తి, విజయ్‌కు మద్దతు
    • డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని టీవీకే హెచ్చరిక
    • 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు చూపాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్
    Read full story
  • కోహ్లీ సలహాతో అతడినే బోల్తా కొట్టించిన యువ బౌలర్
    Fri 08:37

    కోహ్లీ సలహాతో అతడినే బోల్తా కొట్టించిన యువ బౌలర్

    • లక్నో చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిన ఆర్సీబీ
    • రన్ ఛేజింగ్‌లో 9 ఏళ్ల తర్వాత డకౌట్ అయిన విరాట్ కోహ్లీ
    • మూడు కీలక వికెట్లతో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రిన్స్ యాదవ్ 
    • ఆరు వరుస ఓటములకు బ్రేక్ వేసిన లక్నో సూపర్ జెయింట్స్
    Read full story
  • బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!
    Fri 08:29

    బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!

    • బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
    • వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
    • ఉచిత బస్సు పథకం తెచ్చాక సిబ్బంది తీరు మారలేదని ఆగ్రహం
    • బస్సులోనే ప్రయాణించి మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
    Fri 08:24

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు

    • హర్మూజ్‌లో తమ మూడు నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న ట్రంప్
    • ఇరాన్ దాడిని తిప్పికొట్టామని, దళాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడి
    • ఒప్పందంపై త్వరగా తేల్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరిక
    • అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV