ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుజరాత్ సీఎంతో రాజీనామా చేయించారు.. నేను కచ్చితంగా చెప్పగలను: హార్దిక్ పటేల్
    Fri 10:23

    గుజరాత్ సీఎంతో రాజీనామా చేయించారు.. నేను కచ్చితంగా చెప్పగలను: హార్దిక్ పటేల్

    • నిన్నటి కేబినెట్ మీటింగ్ లో రాజీనామా కోరారు
    • 10 రోజుల్లో రాజీనామాను ఆమోదిస్తారు
    • పాలనలో విఫలమైనందుకే రాజీనామా కోరారు
    Read full story
  • బౌండరీలో 10 మంది ఉన్నా ఆపలేరు.. వైభవ్‌పై గవాస్కర్ ప్రశంసలు
    Wed 14:38

    బౌండరీలో 10 మంది ఉన్నా ఆపలేరు.. వైభవ్‌పై గవాస్కర్ ప్రశంసలు

    • పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్ 
    • ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు
    • వైభవ్‌ను 10 మంది ఫీల్డర్లతోనూ ఆపలేమన్న సునీల్ గవాస్కర్
    • వైభవ్ ఏమాత్రం ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించడం లేదన్న స‌న్నీ
    • అత‌నికి దేని గురించీ ఆందోళన లేదు.. ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కూడా పట్టించుకోడని వ్యాఖ్య‌
    Read full story
  • రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ: కేటీఆర్
    Wed 14:36

    రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ: కేటీఆర్

    • రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినని చెబుతున్నారన్న కేటీఆర్
    • ఎన్నికల తర్వాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక
    • ఈ దుర్మార్గపు పాలనను మరొక్క సంవత్సరం తట్టుకోవాలన్న కేటీఆర్
    Read full story
  • తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి
    Wed 14:33

    తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి

    • తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, 95.15 శాతం ఉత్తీర్ణత
    • ఫలితాల్లో బాలికలదే పైచేయి, 96.26 శాతం మంది పాస్
    • తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే సౌకర్యం
    • ఈ ఏడాది నుంచి గ్రేడ్లకు బదులుగా సబ్జెక్టుల వారీగా మార్కులు
    • సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు
    Read full story
  • 'విశాఖలో గూగుల్‌'పై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎకరా 99 పైసలకు ఓకే.. కానీ!
    Wed 14:18

    'విశాఖలో గూగుల్‌'పై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎకరా 99 పైసలకు ఓకే.. కానీ!

    • విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన విజయసాయిరెడ్డి
    • ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన
    • రాజకీయ ప్రసంగాల కన్నా ఉపాధి హామీపై మాట్లాడితే బాగుండేదని హితవు
    • 99 పైసలకే భూములు ఇచ్చినా, భారీగా ఉపాధి కల్పిస్తేనే ప్రయోజనం అని వ్యాఖ్య
    Read full story
  • "శుభవార్త" అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు
    Wed 14:16

    "శుభవార్త" అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు

    • ఆకివీడు రామాలయం నిర్మాణ వివాదంపై హైకోర్టులో విచారణ
    • ఆలయ నిర్మాణం ఆపాలంటూ దాఖలైన పిల్
    • ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ముగించిన (డిస్పోజ్ ఆఫ్) ఉన్నత న్యాయస్థానం
    Read full story
  • బెంగాల్‌‍లో పోలింగ్ బూత్‌లలో కమలం గుర్తు కనిపించకుండా టేప్ చుట్టారని బీజేపీ ఆరోపణ
    Wed 14:15

    బెంగాల్‌‍లో పోలింగ్ బూత్‌లలో కమలం గుర్తు కనిపించకుండా టేప్ చుట్టారని బీజేపీ ఆరోపణ

    • వీడియోలు పోస్టు చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయా
    • ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారని బీజేపీ ఆరోపణ
    • ట్యాంపరింగ్ నిజమని తేలితే తిరిగి పోలింగ్ నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం
    Read full story
  • సౌదీకి గట్టి షాక్.. ఒపెక్ నుంచి వైదొలగిన యూఏఈ.. భారత్‌కు లాభమా?
    Wed 14:00

    సౌదీకి గట్టి షాక్.. ఒపెక్ నుంచి వైదొలగిన యూఏఈ.. భారత్‌కు లాభమా?

    • దాదాపు 60 ఏళ్ల తర్వాత ఒపెక్ కూటమి నుంచి యూఏఈ నిష్క్రమణ
    • సౌదీ అరేబియా నేతృత్వంలోని ఉత్పత్తి కోతలపై తీవ్ర అసంతృప్తి
    • ఇరాన్ విషయంలో పాకిస్థాన్ తటస్థ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న అబుదాబి
    • చమురు ఉత్పత్తిని భారీగా పెంచుకుని మార్కెట్‌పై పట్టు సాధించడమే లక్ష్యం
    • ఈ పరిణామం భారత్‌కు ప్రయోజనకరమని అంటున్న ఆర్థిక నిపుణులు
    Read full story
  • మోదీ హైదరాబాద్ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం
    Wed 13:57

    మోదీ హైదరాబాద్ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం

    • మే 10న తెలంగాణలో పర్యటించనున్న మోదీ
    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ
    • 3 లక్షల మందిని సభకు తరలించే లక్ష్యంలో బీజేపీ శ్రేణులు
    Read full story
  • యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
    Wed 13:23

    యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

    • ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
    • రూ. 36,230 కోట్ల వ్యయంతో 594 కిలోమీటర్ల పొడవున 6 లేన్ల రహదారి నిర్మాణం
    • మీరట్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గింపు
    • యూపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కొత్త జీవనాడిగా మారుతుందని ప్రధాని వ్యాఖ్య
    • షాజహాన్‌పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV