ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రజనీ '2.ఓ' విడుదల ఈ ఏడాది లేనట్టే
    Thu 13:17

    రజనీ '2.ఓ' విడుదల ఈ ఏడాది లేనట్టే

    • శంకర్ దర్శకత్వంలో '2.ఓ'
    • పూర్తికాని గ్రాఫిక్స్ పనులు 
    • వచ్చే జనవరి 26న రిలీజ్    
    Read full story
  • వాంఖడేలో వినోద్ కాంబ్లీ.. అభిమానుల మధ్య భావోద్వేగ క్షణాలు.. ఇదిగో వీడియో!
    Thu 10:38

    వాంఖడేలో వినోద్ కాంబ్లీ.. అభిమానుల మధ్య భావోద్వేగ క్షణాలు.. ఇదిగో వీడియో!

    • చాలా కాలం త‌ర్వాత వాంఖడే స్టేడియంలో కనిపించిన కాంబ్లీ
    • ముంబై-హైదరాబాద్ మ్యాచ్ వీక్షించేందుకు రాక
    • ఆరోగ్య సమస్యలతో నీరసంగా కనిపించిన మాజీ క్రికెటర్
    • ఇద్దరి సహాయంతో నడిచివచ్చిన వైనం
    • త్వరగా కోలుకోవాలన్న అభిమానులకు థంబ్సప్ చూపిస్తూ ధన్యవాదాలు
    Read full story
  • ఎస్ఆర్ఎం ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు.. హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగింపు
    Thu 10:17

    ఎస్ఆర్ఎం ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు.. హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగింపు

    • తోటి మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన పోలీసులు
    • నిందితుడిని హెచ్‌ఓడీ పదవి నుంచి తొలగించిన యూనివర్సిటీ
    • అంతర్గత విచారణకు ఆదేశించిన ఎస్ఆర్ఎం యాజమాన్యం
    • ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఈ 4 అలవాట్లతో బరువు తగ్గడం ఖాయం.. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన వివరాలు!
    Thu 10:13

    ఈ 4 అలవాట్లతో బరువు తగ్గడం ఖాయం.. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన వివరాలు!

    • ప్రేరణతో కాకుండా స్థిరత్వంతో 32 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దీప్తి
    • బరువు తగ్గడంలో ప్రేరణ కంటే నిలకడగా ఉండటమే ముఖ్యమని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • ఇంట్లో వండిన భోజనం, అధిక ప్రోటీన్, వ్యాయామం తన విజయ రహస్యాలని వెల్లడి
    • చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం కీలకమని సూచన
    • రోజూ 45 నిమిషాల శారీరక శ్రమ అద్భుతమైన మార్పును ఇస్తుందని వివరణ
    Read full story
  • శృంగార సన్నివేశాల్లో కట్ చెప్పినా హీరోలు ఆగరు.. అన్నూ కపూర్ సంచలన వ్యాఖ్యలు
    Thu 10:09

    శృంగార సన్నివేశాల్లో కట్ చెప్పినా హీరోలు ఆగరు.. అన్నూ కపూర్ సంచలన వ్యాఖ్యలు

    • ఇంటిమేట్ సీన్లలో హీరోలు శ్రుతిమించుతారన్న అన్నూ కపూర్
    • డైరెక్టర్ కట్ చెప్పినా ఆగకుండా కంటిన్యూ చేస్తారని ఆరోపణ
    • ఒక హీరో వల్ల నటి రెండు రోజులు గది దాటలేదని వెల్లడి
    • పాత రోజుల్లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు లేకపోవడమే కారణమని వ్యాఖ్య
    Read full story
  • భారత్‌కు చేరిన పురాతన నిధి.. రూ.116 కోట్ల విలువైన 657 కళాఖండాలు అప్పగించిన అమెరికా
    Thu 10:05

    భారత్‌కు చేరిన పురాతన నిధి.. రూ.116 కోట్ల విలువైన 657 కళాఖండాలు అప్పగించిన అమెరికా

    • స్మగ్లర్లు సుభాష్ కపూర్, నాన్సీ వీనర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తులో వెల్లడి
    • న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత అధికారులకు అప్పగింత
    • తిరిగి వచ్చిన వాటిలో అత్యంత విలువైన బుద్ధుడి విగ్రహం కూడా  
    Read full story
  • గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు .. 50 లక్షల సరుకు స్వాధీనం
    Thu 09:50

    గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు .. 50 లక్షల సరుకు స్వాధీనం

    • అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
    • ఒడిశా నుంచి కాకినాడకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
    • 50 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు నిందితుల అరెస్ట్
    • సుమారు రూ. 50 లక్షల విలువ ఉంటుందని అంచనా
    • నిందితుల నుంచి కారు, బైకులు, సెల్‌ఫోన్లు సీజ్
    Read full story
  • చరిత్ర సృష్టించిన రితిక.. భారత తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా రికార్డు!
    Thu 09:48

    చరిత్ర సృష్టించిన రితిక.. భారత తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా రికార్డు!

    • భారతదేశపు తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా నిలిచిన రితిక
    • ఒకప్పుడు బీపీఓ ఉద్యోగి.. ఇప్పుడు కోయంబత్తూర్‌లో అంపైరింగ్
    • లింగమార్పిడికి ముందు అర్హత సాధించాలని కోచ్ జయరామన్ సూచన
    • ఆరంభంలో అవమానాలు.. ఇప్పుడు ఆటగాళ్ల నుంచి 'మేడమ్' అని పిలిపించుకుంటున్న వైనం
    • బీసీసీఐ, ఐపీఎల్ మ్యాచులకు అంపైరింగ్ చేయడమే లక్ష్యమని వెల్లడి
    Read full story
  • అమెరికాకు ఇరాన్ హ్యాకర్ల షాక్.. 2,300 మంది సైనికుల డేటా లీక్!
    Thu 09:44

    అమెరికాకు ఇరాన్ హ్యాకర్ల షాక్.. 2,300 మంది సైనికుల డేటా లీక్!

    • ఇరాన్‌తో సంబంధాలున్న హండాలా అనే సైబర్ గ్రూప్ దాడి
    • పర్షియన్ గల్ఫ్‌లోని 2,379 మంది యూఎస్ మెరైన్స్ డేటా లీక్
    • సైనికుల వాట్సాప్‌కు బెదిరింపు సందేశాలు పంపిన హ్యాకర్లు
    • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్
    • గతంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన ఇదే గ్రూప్ 
    Read full story
  • దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్!
    Thu 09:33

    దుబాయ్ నుంచి వేధింపులు.. పాత ఫొటోలతో వివాహితకు బ్లాక్‌మెయిల్!

    • విజయవాడ యువతికి దుబాయ్ నుంచి వేధింపులు
    • సన్నిహిత ఫొటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్
    • డబ్బు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ
    • వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులు
    • బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైం పోలీసుల కేసు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV