Wed 10:52 జయనగర్ బై పోల్స్... విజయాన్ని ఖాయం చేసుకున్న సౌమ్యా రెడ్డి! ముగిసిన 8 రౌండ్ల కౌంటింగ్ 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు Read full story
Wed 13:27 సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి... పోకిరీల ఆటకట్టు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్ సాధారణ మహిళగా బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడిన సీపీ ఆమెను వేధించిన సుమారు 40 మంది యువకులు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే అందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు Read full story
Wed 13:13 రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్ వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక నయవంచన అని వెల్లడి రైతుల సంక్షేమం కోసం రేవంత్ ఢిల్లీ నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శ Read full story
Wed 13:11 ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎక్కడంటే..! ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఫైనల్ వేదిక మార్పు స్థానిక అధికారుల నిబంధనల వల్లే వేదిక మార్చినట్టు బీసీసీఐ వెల్లడి మే 26 నుంచి ప్లేఆఫ్స్.. ధర్మశాల, చండీగఢ్‌లలో కీలక మ్యాచ్‌లు మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ Read full story
Wed 12:57 జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన జాన్వీ, శిఖర్ పహారియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ఆ వార్తల్లో నిజం లేదన్న బోనీ కపూర్ వచ్చే నెల విడుదల కానున్న జాన్వీ, రాంచరణ్ చిత్రం 'పెద్ది' Read full story
Wed 12:54 తమిళనాడులో విజయ్ పార్టీకి కాంగ్రెస్ జై.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తమిళనాడులో విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ టీవీకేకు 108 సీట్లు రాగా, మెజార్టీకి మరో 10 సీట్లు అవసరం లౌకిక, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకే తమ మద్దతన్న కార్తీ చిదంబరం తమకు మద్దతు ఇవ్వాలని టీవీకే అధికారికంగా లేఖ రాసిందని వెల్లడి Read full story
Wed 12:50 పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్, అట్రాసిటీ కేసు.. అరెస్టుకు పోలీసుల గాలింపు సినిమా పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపణ కులం పేరుతో దూషించాడంటూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు ఫిర్యాదు చేసిన వ్యక్తి స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు పలాశ్ అరెస్టు కోసం మహారాష్ట్ర పోలీసుల గాలింపు Read full story
Wed 12:30 అమెరికాలో భారీగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ప్రమాదకర చీమలు.. కుడితే సూదిని నేరుగా గుచ్చినట్టే ఉంటుంది! టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించిన ఏషియన్ నీడిల్ ఆంట్స్ కొన్నేళ్లుగా అసాధారణంగా పెరిగిన చీమల జనాభా అలర్జీ ఉన్నవారికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి Read full story
Wed 12:20 ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యంతో అమెరికా ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐ ఏఐ ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన ఇండియాకు వచ్చి తక్కువ జీతంతోనైనా పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ నెటిజన్ల మద్దతు.. పలువురి సలహాలు Read full story
Wed 12:16 శబరిమల సెగ.. కేరళలో ఆ ఇద్దరు మంత్రుల ఓటమికి 'దేవస్వం' కారణమైందా? కేరళ ఎన్నికల్లో ఇద్దరు దేవస్వం శాఖ మంత్రుల ఓటమి విజయన్ ప్రభుత్వంలో పనిచేసిన కడకంపల్లి సురేంద్రన్, వీఎన్ వాసవన్ పరాజయం శబరిమల బంగారు కుంభకోణం ఆరోపణలను ప్రచారాస్త్రంగా వాడిన విపక్షాలు లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిలో అయ్యప్ప ఆలయ వివాదం పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు శబరిమల అంశం కూడా ప్రభావం చూపిందన్న విశ్లేషణలు Read full story