01 Wed 09:14 యూపీలో డివైడర్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... 16 మంది దుర్మరణం! యూపీలోని మణిపూర్ సమీపంలో దారుణం వేగంగా వస్తూ అదుపుతప్పిన బస్సు 12 మందికి తీవ్ర గాయాలు
02 Wed 06:26 దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు సహా ఏడుగురు మృతి మృతుల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు ఆగి ఉన్న ట్రక్కును మినీబస్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాలకు భారత కాన్సులేట్ అండగా నిలుస్తున్నట్లు ప్రకటన క్షతగాత్రుల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తింపు
03 Wed 06:20 కర్ణాటకలో కుటుంబ సభ్యులను హత్య చేసిన వ్యక్తి... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కారణమంటూ డెత్ నోట్! కర్ణాటకలోని మండ్యలో వస్త్ర వ్యాపారి తన భార్య, కొడుకును చంపి ఆత్మహత్య అప్పుల భారం, వ్యాపార నష్టాలే కారణమని డెత్ నోట్‌లో వెల్లడి తన వ్యాపారం దెబ్బతినడానికి ప్రభుత్వ 'శక్తి' పథకం కూడా కారణమని ఆరోపణ మృతులు ప్రభాకర్, జ్యోతి, సంతోష్‌గా గుర్తించిన పోలీసులు డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడి
04 Wed 06:14 భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం! ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడి శివాజీ ధైర్యసాహసాలు, పాలనా విలువలు తమకు ఆదర్శమని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్య ముంబైలో విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్న వైనం ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
05 Wed 06:11 ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5 తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్ శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు
06 Tue 22:43 హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
07 Tue 22:41 కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్ గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
08 Tue 22:33 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు! ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
09 Tue 22:20 శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
10 Tue 22:10 ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'! సంప్రదాయ జిలేబీకి జపనీస్ మచా ఫ్లేవర్ జోడింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త ఫ్యూజన్ వంటకం ఆకుపచ్చ రంగు జిలేబీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు కొందరు రుచి చూడాలని ఆసక్తి చూపగా, మరికొందరు విమర్శలు ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ లో భాగంగానే ఈ ప్రయోగాలని వెల్లడి