ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహిళా ఐఏఎస్ అధికారిపై సీనియర్ అధికారి లైంగిక వేధింపులు.. ఫేస్‌బుక్‌లో పంచుకున్న బాధితురాలు!
    Mon 08:58

    మహిళా ఐఏఎస్ అధికారిపై సీనియర్ అధికారి లైంగిక వేధింపులు.. ఫేస్‌బుక్‌లో పంచుకున్న బాధితురాలు!

    • తన కార్యాలయానికి పిలిపించుకుని వేధింపులు
    • కొత్త పెళ్లి కూతురులా అన్నీ వివరించాల్సి వస్తోందన్న అధికారి
    • ఫేస్‌బుక్‌లో పంచుకున్న అధికారిణి
    Read full story
  • ఏడు రోజుల కీలక పర్యటనకు గాను సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం
    Tue 10:53

    ఏడు రోజుల కీలక పర్యటనకు గాను సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం

    • నేటి నుంచి ఈ నెల 27 వరకు కొనసాగనున్న మంత్రుల సింగపూర్ పర్యటన
    • పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు
    • సింగపూర్ పాలనా నమూనాను అధ్యయనం చేయనున్న మంత్రుల బృందం
    Read full story
  • అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
    Tue 10:32

    అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

    • అంబటిపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు
    • అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించారంటూ కేసు
    • ఇప్పటికే రెండు కేసుల్లో 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అంబటి 
    Read full story
  • పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు
    Tue 10:31

    పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు

    • కడప వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పురోగతి
    • ప్రధాన సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గుర్తింపు
    • రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివాదమే కారణమని వెల్లడి
    • పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
    Read full story
  • మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా?.. అయినా జాగ్రత్త.. సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్!
    Tue 10:29

    మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా?.. అయినా జాగ్రత్త.. సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్!

    • అపోలో 'హెల్త్ ఆఫ్ ది నేషన్' నివేదికలో ఫ్యాటీ లివర్‌పై కీలక విష‌యాలు
    • ఆరోగ్య పరీక్షల్లో 'నార్మల్' రిపోర్ట్ వచ్చిన 74% మందిలో ఈ వ్యాధి 
    • మారుతున్న జీవనశైలి, ఊబకాయం, అధిక కేలరీల ఆహారమే ప్రధాన కారణాలు
    • నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్, లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం
    • జీవనశైలి మార్పులతో ప్రారంభ దశలోనే వ్యాధిని నయం చేయవచ్చని నిపుణుల‌ సూచన
    Read full story
  • 79,000కు చేరువలో సెన్సెక్స్.. అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లకు జోష్
    Tue 10:22

    79,000కు చేరువలో సెన్సెక్స్.. అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లకు జోష్

    • భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఆశలు
    • తగ్గిన ముడిచమురు ధరలే కారణం
    • రియాల్టీ, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అధిక కొనుగోళ్లు
    • విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు  
    Read full story
  • తమిళనాడు ఎన్నికల వేళ ధన ప్రవాహం.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్
    Tue 10:18

    తమిళనాడు ఎన్నికల వేళ ధన ప్రవాహం.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం సీజ్
    • అత్యంత సమస్యాత్మకంగా 105 నియోజకవర్గాలు
    • వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
    • తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో అత్యధికంగా సొమ్ము పట్టివేత
    Read full story
  • కోహ్లీ వల్లే క్రికెట్ చూడటం మొదలుపెట్టా.. మేమిద్దరం టచ్‌లోనే ఉంటాం.. త్వరలో భారత్‌కు వస్తా: టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్
    Tue 10:15

    కోహ్లీ వల్లే క్రికెట్ చూడటం మొదలుపెట్టా.. మేమిద్దరం టచ్‌లోనే ఉంటాం.. త్వరలో భారత్‌కు వస్తా: టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్

    • విరాట్ కోహ్లీ వల్లే తాను క్రికెట్‌ను ఇష్టపడటం ప్రారంభించానన్న‌ జొకోవిచ్
    • కోహ్లీ తనకు మంచి స్నేహితుడన్న టెన్నిస్ దిగ్గజం
    • త్వరలోనే భారత్‌లో పర్యటించి కోహ్లీతో కలిసి టెన్నిస్, క్రికెట్ ఆడతానని ప్రకటన
    • భారత అభిమానుల నుంచి లభిస్తున్న ప్రేమకు, మద్దతుకు జొకోవిచ్ కృతజ్ఞతలు
    Read full story
  • 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై.. మడోన్నా సర్‌ప్రైజ్ పెర్ఫార్మెన్స్!
    Tue 10:07

    20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై.. మడోన్నా సర్‌ప్రైజ్ పెర్ఫార్మెన్స్!

    • కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో మెరిసిన పాప్ దిగ్గజం మడోన్నా
    • గాయని సబ్రినా కార్పెంటర్‌తో కలిసి వేదికపై సర్ ప్రైజ్ పెర్ఫార్మెన్స్
    • దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇదే వేదికపై ప్రదర్శన ఇవ్వడంపై ఆనందం
    • ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
    • తన కొత్త ఆల్బమ్ "కన్ఫెషన్స్ II"ని స్టేజ్‌పైకి తీసుకొచ్చిన మడోన్నా
    Read full story
  • రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు
    Tue 10:03

    రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. పల్టీలు కొట్టిన ట్రాక్టర్.. రైతుకి తీవ్ర గాయాలు

    • నంద్యాల జిల్లా సంజామల మండలంలో రైలు ప్రమాదం
    • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గూడ్స్ రైలు, రైతుకు తీవ్రగాయాలు
    • పొలానికి వెళ్తుండగా రైల్వే ట్రాక్ వద్ద ఘటన
    • గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించిన స్థానికులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV