01 Sun 20:22 షాహిద్ అఫ్రిది ఇంట్లో సింహం పిల్ల?.. నెటిజన్ల ఆగ్రహం! తన కూతురి ఫొటో పోస్ట్ చేసిన అఫ్రిది ఆమె వెనకాల సింహం పిల్ల ఇంట్లో సింహాన్ని బంధించాడంటోన్న నెటిజన్లు
02 Thu 14:08 ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కెసిరెడ్డి మరోసారి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ దాడులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు విచారణను వేగవంతం చేసిన ఈడీ
03 Thu 13:46 భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి ‘జలవీర్’ ట్యాంకర్‌లో భారతీయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం వారంలో ఇది మూడో ఘటన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం దాడులను ఖండించిన భారత్
04 Thu 13:45 రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెసా' చట్టం అమలు ఎంత?.. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆరా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతూ దరఖాస్తులు గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగంపై కీలక ప్రశ్నలు గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ, మైనింగ్‌పై వివరాలు కోరిన నటుడు ఆర్టీఐ దరఖాస్తులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి
05 Thu 13:28 వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్-1 స్థానం వార్షిక అప్‌డేట్ తర్వాత భారత్‌కు 118 పాయింట్లు రెండో స్థానంలో న్యూజిలాండ్ ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్
06 Thu 13:26 కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.. ‘టీఆర్ఎస్’పై ముప్పేట దాడి కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు పేరు చిక్కులు ‘టీఆర్ఎస్’ పేరు తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా అదే పేరు కోసం దరఖాస్తు కవిత పార్టీ పేరుపై ఈసీకి వందలాది ప్రజా అభ్యంతరాలు వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్న కవిత ప్రతినిధులు
07 Thu 13:21 టాటా గ్రూప్ మరో సంచలనం.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ యూఎస్ ఏఐ సంస్థ ఆంథ్రాపిక్‌తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడల్‌పై ప్రత్యేక శిక్షణ క్లాడ్ ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు ఎంటర్‌ప్రైజ్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్
08 Thu 13:07 మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ తెలంగాణ కేసు వివరాలపై వివాదం నామినేషన్ తిరస్కరణను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత
09 Thu 13:05 రూ.7 కోట్ల బడ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్' 200 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మైక్రో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు భారత్‌లో 12 రోజుల్లోనే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు
10 Thu 12:58 నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్ తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్ స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్