ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు
    01 Sat 21:25

    శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు

    • బీజేపీ అవినీతి పరులతో కలుస్తోంది
    • ఏపీని దెబ్బతీయాలనుకుంటోంది
    • స్విస్‌ బ్యాంకులోని నల్లధనాన్ని తీసుకొస్తానని మోదీ అన్నారు
    • ఇప్పుడు గాలి జనార్దన్‌ రెడ్డి, జగన్‌లను పక్కన పెట్టుకున్నారు
  • షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్!
    02 Sun 06:53

    షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్!

    • సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా
    • భార్య మీనాక్షిబెన్‌కు స్వయంగా చేతులు కట్టేసుకున్న వీడియోలు
    • రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
    • గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు 
    • పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
  • పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం
    03 Sun 06:48

    పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం

    • పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక
    • సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
    • ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు
    • జూలై 8 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
    • విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ
  • రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్
    04 Sun 06:40

    రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్

    • ఇటీవల ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీవీకే
    • 'మై టీవీకే' యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు
    • ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించిన విజయ్
    • ఎన్నికల తర్వాత కూడా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
  • రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు!
    05 Sun 06:34

    రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు!

    • రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు
    • నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన 
    • జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 
    • 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ
  • ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి
    06 Sun 06:22

    ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి

    • ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా
    • విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం
    • అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత
    • యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
  • నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ
    07 Sun 06:13

    నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ

    • నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం
    • విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ
    • కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ
    • కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
  • రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ
    08 Sat 23:00

    రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ

    • పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్
    • దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు
    • పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు
    • పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
    • పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా
    09 Sat 22:58

    మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా

    • 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు
    • టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి
    • బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
  • చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!
    10 Sat 22:41

    చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్!

    • టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్
    • ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు
    • అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్
    • న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు
    • సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV