Thu 12:44 వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో పొత్తులే కీలక పాత్ర పోషిస్తాయి!: చంద్రబాబు ప్రజలకు ఏది మంచో, ఏది చెడో తెలుసు ప్రతిపక్షాల ఆటలు సాగవు జాతీయ స్థాయిలో పొత్తులకు అవకాశంలేదు Read full story
Mon 08:13 దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్! బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద సొరంగ మార్గం నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక అనుమతుల కోసం ఏఏఐ పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన 6 లేన్ల రహదారిగా నిర్మాణం.. రెండేళ్లలో పూర్తి చేసే యోచన యూపీలోని వారణాసిలోనూ ఇదే తరహా ప్రాజెక్టు నిర్మాణం Read full story
Mon 07:54 షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లి పెన్నా నదిలో మునిగిన యువకులు పుష్పగిరి వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు మృతి, మరొకరు గల్లంతు మృతులు హర్షవర్ధన్, హరిబాబుగా గుర్తింపు, కృష్ణచైతన్య కోసం గాలింపు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై యువకులు Read full story
Mon 07:32 ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు వివాహేతర సంబంధం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకులు భూపాలపల్లి జిల్లా రేపాకలో వెలుగు చూసిన దారుణ ఘటన ప్రియురాలి ఇంట్లో ఉన్న తండ్రిపై దాడి చేసిన కవల సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి Read full story
Mon 07:18 యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన సీసాల ఉత్పత్తి వ్యయం 12-15 శాతం పెంపు కోరుతున్న డిస్టిలరీలు ధరల సమీక్షకు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు వేసవి డిమాండ్‌కు తగినట్టుగా లేని బీర్ల సరఫరా Read full story
Mon 07:00 ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్ సంగీత్ శోభన్ ‘రాకాస’కు పాజిటివ్ టాక్ బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి వసూళ్లు తొలి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.30 కోట్లు అధికారికంగా వెల్లడించిన నిర్మాణ సంస్థ Read full story
Mon 06:44 ఏఐ సాయంతో అమెరికా సైనిక రహస్యాల గుట్టురట్టు! అమెరికా సైన్యం కదలికలపై చైనా కంపెనీల నిఘా ఏఐ, ఓపెన్ డేటాతో సైనిక స్థావరాల సమాచారం సేకరణ గల్ఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరిగిన నిఘా కార్యకలాపాలు చైనా తీరుపై అమెరికా ఆందోళన శాంతికి పిలుపునిస్తూనే పరోక్షంగా చైనా వ్యూహాత్మక లాభం Read full story
Mon 06:27 అనిల్ రావిపూడికి దిల్ రాజు బంపర్ ఆఫర్! 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కీలక ప్రకటనలు అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం చేస్తానన్న నిర్మాత దిల్ రాజు తన నెక్స్ట్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోందని కన్ఫర్మ్ చేసిన అనిల్ వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌లతో చేస్తున్న మల్టీస్టారర్‌పై క్లారిటీ 10న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' తెలుగులో విడుదల Read full story
Sun 23:49 సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు లోకేశ్ హాజరు... ఫొటోలు ఇవిగో! వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేశ్ విజయవాడ సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ తనయుడి వివాహం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుక నూతన వధూవరులు సాయి శిశిర్, వైష్ణవిలకు ఆశీస్సులు Read full story
Sun 23:23 చిన్నస్వామిలో హైస్కోరింగ్ మ్యాచ్... సీఎస్కేపై ఆర్సీబీ ఘనవిజయం.. చరిత్ర సృష్టించిన భువీ! చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టిమ్ డేవిడ్, రజత్ పటీదార్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు భారీ లక్ష్య ఛేదనలో సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకంతో పోరాడినా తప్పని ఓటమి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగులు.. 207 పరుగులకు ఆలౌటైన సీఎస్కే Read full story