01 Wed 06:43 చంద్రబాబు, కేసీఆర్ సలహాతోనే కాంగ్రెస్‌తో పొత్తు: కుమారస్వామి వారు చెప్పారు కనుకే కాంగ్రెస్‌తో జట్టు నాన్న ఇమేజీని కాపాడాలని నిర్ణయించుకున్నా కాంగ్రెస్ వల్ల మాకొచ్చే ముప్పేమీ లేదు
02 Sun 06:53 షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్! సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా భార్య మీనాక్షిబెన్‌కు స్వయంగా చేతులు కట్టేసుకున్న వీడియోలు రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
03 Sun 06:48 పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు జూలై 8 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ
04 Sun 06:40 రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్ ఇటీవల ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీవీకే 'మై టీవీకే' యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించిన విజయ్ ఎన్నికల తర్వాత కూడా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
05 Sun 06:34 రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు! రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ
06 Sun 06:22 ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
07 Sun 06:13 నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
08 Sat 23:00 రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
09 Sat 22:58 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
10 Sat 22:41 చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్! టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్ ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్