తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్!
- ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె
- ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనలు
- 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక దీక్షలు
యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తామని, 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు.