ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా!: చంద్రబాబు
    Sun 16:48

    వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా!: చంద్రబాబు

    • కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు
    • దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి టీడీపీ కృషి
    • రైతుల పోరాటాన్ని అవహేళన చేస్తున్నారు
    • టీడీపీ రైతులకు న్యాయం చేస్తుంది
    Read full story
  • ఓటీటీకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్!
    Wed 16:24

    ఓటీటీకి వచ్చేసిన మలయాళ థ్రిల్లర్!

    • మలయాళంలో రూపొందిన సినిమా 
    • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
    • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
    • త్వరలో తెలుగులో అందుబాటులోకి
    Read full story
  • ఆర్థికంగా రాక్ సాలిడ్ గా ఉండే దేశాలు ఇవే... టాప్ లో యూఏఈ... భారత్ ర్యాంకు ఎంత?
    Wed 16:23

    ఆర్థికంగా రాక్ సాలిడ్ గా ఉండే దేశాలు ఇవే... టాప్ లో యూఏఈ... భారత్ ర్యాంకు ఎంత?

    • ఆర్థిక స్థిరత్వ దేశాల జాబితాలో యూఏఈకి అగ్రస్థానం
    • స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్ టాప్-5లో నిలిచాయి
    • అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంది
    • భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో నిలిచింది
    • తక్కువ రుణాలు, సంక్షోభాలను తట్టుకునే శక్తి ఆధారంగా ఈ జాబితా రూపకల్పన
    Read full story
  • ఈ ప్రభుత్వం ఎంతకాలం పనిచేస్తుందో!: అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 16:22

    ఈ ప్రభుత్వం ఎంతకాలం పనిచేస్తుందో!: అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
    • చర్చ సందర్బంగా ప్రభుత్వం మనుగడపై ఉదయనిధి అనుమానాలు
    • ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని వ్యాఖ్య
    Read full story
  • కమలా పండు తిని పాలు తాగితే ఏమవుతుంది?
    Wed 16:11

    కమలా పండు తిని పాలు తాగితే ఏమవుతుంది?

    • కమలా పండు తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హానికరం
    • కొన్ని ఫుడ్ కాంబినేషన్ల వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి
    • పుచ్చకాయను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు
    • గుడ్డు, చక్కెర కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి
    • ఆహారంలో సరైన కలయికలు పాటించడం ఆరోగ్యానికి ముఖ్యం
    Read full story
  • ప్రధాని మోదీ పిలుపు.. లగ్జరీ కారును పక్కనపెట్టి సైకిల్ ఎక్కిన జీఎస్టీ ఉన్నతాధికారి.. ఇదిగో వీడియో!
    Wed 16:06

    ప్రధాని మోదీ పిలుపు.. లగ్జరీ కారును పక్కనపెట్టి సైకిల్ ఎక్కిన జీఎస్టీ ఉన్నతాధికారి.. ఇదిగో వీడియో!

    • ఇంధనం పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన జీఎస్టీ అధికారి
    • లగ్జరీ కారును వదిలి ఆఫీసుకు సైకిల్‌పై వెళుతున్న డిప్యూటీ కమిషనర్ నరేంద్ర యాదవ్
    • దేశ హితం కోసం ప్రతి పౌరుడూ తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపు
    • సైకిల్ వాడకం ఆరోగ్యం, పర్యావరణంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలని వ్యాఖ్య‌
    • ఒక్కరితో మొదలైన మార్పు ప్రజా ఉద్యమంగా మారే సత్తా ఉందని వెల్ల‌డి
    Read full story
  • అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
    Wed 15:58

    అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

    • అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
    • లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించి గ్లోబల్ మెడికల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం
    • గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన ఆదేశాలు
    • అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వెల్లడి
    • డిసెంబరు నాటికి దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు చేస్తామని ప్రకటన
    Read full story
  • రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం
    Wed 15:58

    రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం

    • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం
    • రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు
    • క్వింటాల్ వరికి రూ. 2,441గా మద్దతు ధర
    Read full story
  • చైనాలో ఆకతాయి విద్యార్థుల చేతికి బొమ్మలు... కారణం ఇదే!
    Wed 15:46

    చైనాలో ఆకతాయి విద్యార్థుల చేతికి బొమ్మలు... కారణం ఇదే!

    • తల్లిదండ్రుల కష్టాలు తెలియజేసేందుకు చైనాలో ఓ స్కూల్ వినూత్న ప్రయోగం
    • వారం రోజుల పాటు బేబీ డాల్స్‌ను మోస్తూ వాటిని నిజమైన పిల్లల్లా చూసుకోవాలని ఆదేశం
    • మొండి విద్యార్థులలో మార్పు తెచ్చేందుకే ఈ పద్ధతన్న స్కూల్ యాజమాన్యం
    • సుమారు 2.5 కిలోల బరువున్న బొమ్మలను మోస్తూ విద్యార్థులు వ్యాయామాలు 
    • ఈ విధానంపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు
    Read full story
  • సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల... పాస్ పర్సెంటేజీ పడిపోయింది!
    Wed 15:44

    సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల... పాస్ పర్సెంటేజీ పడిపోయింది!

    • సీబీఎస్ఈ 12వ తరగతి 2026 ఫలితాలు విడుదల
    • గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణత
    • ఈసారి కూడా అబ్బాయిలపై బాలికలదే పైచేయి
    • తిరువనంతపురం రీజియన్‌లో అత్యధిక పాస్ శాతం నమోదు
    • కంపార్ట్‌మెంట్ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV