పాకిస్థాన్ కు దిమ్మతిరిగే సమాధానం.. 10కి పైగా బంకర్లు ధ్వంసం
- సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్
- దీటుగా సమాధానం ఇచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు
- సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
కాల్పుల నేపథ్యంలో, సరిహద్దుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డీజీఎంవో స్థాయిలో చర్చలు జరిపిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ చట్టానికి తూట్లు పొడవడం గమనార్హం. పాకిస్థాన్ కాల్పులను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు.