Fri 10:10 డ్రగ్స్ జోలికి పోవద్దు... బంగారం స్మగ్లింగ్ బెస్ట్: అనుచరులకు నూరిపోస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సులువుగా డబ్బు కావాలంటే గోల్డ్ స్మగ్లింగ్ చేయండి డ్రగ్స్ అమ్మకాల్లో బిష్ణోయిలను దాటేసిన దేవాసీ వర్గం వైరల్ అవుతున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు Read full story
Mon 21:42 ఈ నెల 15న ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రాష్ట్రవ్యాప్తంగా 269కి పెరగనున్న క్యాంటీన్ల సంఖ్య ప్రస్తుతం 207 క్యాంటీన్ల ద్వారా 2.10 లక్షల మందికి భోజనం పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం Read full story
Mon 21:32 హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం 2026-27 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు నేడు సాయంత్రం 4,381 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు గ్రేటర్ చరిత్రలో 2026 మార్చి 3న 4,421 మెగావాట్ల విద్యుత్ వినియోగం Read full story
Mon 21:29 హోమ్ గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు... ఇక బౌలర్లపైనే భారం! రాజస్థాన్‌పై విరుచుకుపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కేవలం 44 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు రాణించిన క్లాసెన్, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా రాజస్థాన్ ముందు 217 పరుగుల కఠిన లక్ష్యం Read full story
Mon 21:12 హర్మూజ్ గుండా వెళ్లే భారత నౌకలకు టోల్ ఫీజు లేదు: ఇరాన్ రాయబారి ఇరాన్, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న మహమ్మద్ ఫతాలీ తమ డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు అన్న ఫతాలీ ఇరాన్ సామర్థ్యం గురించి అమెరికాకు తెలుసని వ్యాఖ్య Read full story
Mon 20:54 ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు పాఠశాలలు తెరిచే నాటికి సంక్షేమ హాస్టళ్లు పూర్తి వసతులతో సిద్ధం కావాలని సీఎం ఆదేశం పేదలు సంతృప్తిగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ ఉండాలని స్పష్టీకరణ మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత, నేరగాళ్లలో భయం పుట్టించాలని సూచన ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల్లోనూ జలధార కార్యక్రమం చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం Read full story
Mon 20:38 ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం-తిరుపతి మధ్య తొలి రెగ్యులర్ రైలు సేవలు ప్రారంభం నెరవేరిన సిక్కోలు ప్రజల 75 ఏళ్ల చిరకాల స్వప్నం అరసవల్లిని తిరుమల పుణ్యక్షేత్రంతో అనుసంధానించనున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా రైలుకు పచ్చజెండా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి అని వ్యాఖ్య Read full story
Mon 20:32 ఇరాన్ ఓడరేవుల వద్ద నౌకలను అడ్డుకుంటున్న అమెరికా... సమీపానికి వస్తే ఇరాన్ నౌకలను పేల్చేస్తామన్న ట్రంప్ ఇరాన్ నౌకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దళం దిగ్బంధం ప్రారంభం సమీపానికి వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ అంతర్జాతీయ జలాల్లో నౌకల కదలికలపై ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమన్న ఇరాన్ Read full story
Mon 20:30 టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల వ్యవహారం.. స్పందించిన చంద్రశేఖరన్ ఇది ఆందోళనకరమైన అంశమన్న చంద్రశేఖరన్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడి సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామన్న చంద్రశేఖరన్ Read full story
Mon 20:18 ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా అంపైర్ సూచనను ధిక్కరించిన టిమ్ డేవిడ్‌కు జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల ఫైన్ ముంబైపై 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాల్ట్, పటిదార్, కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆర్‌సీబీ భారీ స్కోరు గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ Read full story