Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,100, ప్రొద్దుటూరులో రూ.31,920, చెన్నైలో రూ.31,180గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,720, ప్రొద్దుటూరులో రూ.29,600, చెన్నైలో రూ.29,690గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,000,  ప్రొద్దుటూరులో రూ.40,800, చెన్నైలో రూ.42,800 వద్ద ముగిసింది.  
Go Back to Shorts
Gold
Silver

More Telugu News