'నేల టిక్కెట్టు' తొలిరోజు వసూళ్లు
- రవితేజ హీరోగా తెరకెక్కిన 'నేల టిక్కెట్టు'
- కథానాయికగా మాళవిక శర్మ
- కల్యాణ్ కృష్ణకి దక్కని హ్యాట్రిక్ హిట్
దాంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక రవితేజ మార్క్ సినిమాలను ఇష్టపడేవారు కూడా థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడుతుందని భావించిన కల్యాణ్ కృష్ణకి నిరాశ ఎదురైనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రెండు సినిమాల స్థాయిలో ఈ సినిమాను ఆయన అందించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవితేజ క్రేజ్ ఎంతవరకూ నడిపిస్తుందో చూడాలిమరి.