ipl -11: ‘చెన్నై సూపర్ కింగ్స్’ విజయలక్ష్యం 179 పరుగులు

  • నిర్ణీత 20 ఓవర్లలో ‘సన్ రైజర్స్’ స్కోర్: 178/ 6 
  • 45 పరుగులతో నాటౌట్ గా నిలిచిన పఠాన్
  • తలో వికెట్ తీసుకున్న ఎంగిడి, ఠాకూర్,శర్మ, బ్రావో, జడేజా 
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ‘చెన్నై సూపర్ కింగ్స్’ విజయలక్ష్యం 179 పరుగులుగా ‘హైదరబాద్ సన్ రైజర్స్’ నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ‘హైదరాబాద్ సన్ రైజర్స్’ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

‘హైదరబాద్ సన్ రైజర్స్’ బ్యాటింగ్: 


గోస్వామి(5), ధావన్ (26), విలియమ్ సన్ (47), షకీబ్ అల్ హసన్ ( 23), డీజే హూదా (3), బ్రాత్ వైట్ (21), పఠాన్ 45 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

‘చెన్నై సూపర్ కింగ్స్’  బౌలింగ్:

ఎంగిడి - 1, ఠాకూర్ - 1,శర్మ - 1, బ్రావో - 1, జడేజా - 1
ipl -11
mumbai

More Telugu News