ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఊటీలో ఘోరం... 500 అడుగుల లోయలో పడ్డ కర్ణాటక టూరిస్టు బస్సు!
    Sun 07:45

    ఊటీలో ఘోరం... 500 అడుగుల లోయలో పడ్డ కర్ణాటక టూరిస్టు బస్సు!

    • ఆరుగురు అక్కడికక్కడే మృతి
    • మరో 20 మందికి తీవ్ర గాయాలు
    • సహాయక చర్యలు ప్రారంభం
    Read full story
  • ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
    Mon 08:38

    ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం

    • ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
    • భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం 
    • తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు
    • ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన
    Read full story
  • ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. మళ్లీ యుద్ధమేఘాలు?
    Mon 08:37

    ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. మళ్లీ యుద్ధమేఘాలు?

    • ఇరాన్ షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ట్రంప్
    • అమెరికా ప్రతిపాదనలను తోసిపుచ్చిన ఇరాన్
    • తాము తలొగ్గేది లేదన్న ప్రభుత్వం
    • అణు కేంద్రాలను కూల్చే వరకు యుద్ధం ఆగదన్న నెతన్యాహు
    • హర్మూజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
    Read full story
  • తల్లయ్యాక తొలి మదర్స్ డే.. కత్రినాకు భర్త విక్కీ స్పెషల్ గిఫ్ట్!
    Mon 08:29

    తల్లయ్యాక తొలి మదర్స్ డే.. కత్రినాకు భర్త విక్కీ స్పెషల్ గిఫ్ట్!

    • తల్లయ్యాక తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకున్న కత్రినా కైఫ్
    • భర్త విక్కీ కౌశల్, కుమారుడు విహాన్ నుంచి ప్రత్యేక బహుమతి
    • గతేడాది నవంబర్‌లో కత్రినా, విక్కీ దంపతులకు కుమారుడు జన్మించాడు
    Read full story
  • డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్
    Mon 08:25

    డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్

    • డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక
    • ప్రతిపక్షంలోకి డీఎంకే.. అసెంబ్లీలో కీలక నియామకాలు
    • శాసనసభాపక్ష ఉపనేతగా కేఎన్ నెహ్రూ, విప్‌గా ఈవీ వేలు
    Read full story
  • ఖండాలు దాటిన ప్రేమ... ఆదిలాబాద్ అబ్బాయిని పెళ్లాడిన లండన్ అమ్మాయి
    Mon 08:25

    ఖండాలు దాటిన ప్రేమ... ఆదిలాబాద్ అబ్బాయిని పెళ్లాడిన లండన్ అమ్మాయి

    • లండన్‌లో పరిచయమై ప్రేమించుకున్న ఆదిలాబాద్ యువకుడు, లండన్ యువతి
    • ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న సాయిచరణ్, మియామే
    • పెద్దల అంగీకారంతో ఆదిలాబాద్‌లో హిందూ సంప్రదాయంలో వివాహం
    • ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిన సాయిచరణ్
    Read full story
  • ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు
    Mon 08:21

    ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు

    • రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
    • నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం
    • భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం
    • నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి
    • రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు
    Read full story
  • ప్రధాని మోదీకి మాటిచ్చిన అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!
    Mon 08:13

    ప్రధాని మోదీకి మాటిచ్చిన అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!

    • సైనస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ
    • ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాకే పనుల్లోకి రావాలని పవన్‌కు ప్రధాని సూచన
    • 'మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి' అంటూ అన్నా లెజినోవాతో అన్న మోదీ
    • ప్రధానికి మాటిచ్చానంటూ అన్నా లెజినోవా ప్రత్యేక పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
    • పవన్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించిన ప్రధాని
    Read full story
  • తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
    Mon 08:08

    తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

    • తెలంగాణలో మంగళవారం నుంచి మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
    • తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం 
    • రాబోయే పది రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
    • మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు
    Read full story
  • హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Mon 07:55

    హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈ నిబంధన వర్తిస్తుందన్న కోర్టు
    • వారసత్వ హక్కును కోల్పోవడానికి నేరం రుజువు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం 
    • ఒకరు చేసిన తప్పు నుంచి వారు లబ్ధి పొందకూడదనే సూత్రం ఆధారంగానే తీర్పు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV