01 Sat 08:13 గర్భస్రావంపై ఐర్లండ్‌లో రిఫరెండం.. నేడు ఫలితాలు.. భారత మహిళ మృతితో దిగొచ్చిన ప్రభుత్వం! ఐర్లండ్‌లో ఉద్యమానికి కారణమైన భారతీయ మహిళ అక్కడి చట్టాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన డెంటిస్ట్ అబార్షన్‌పై నిషేధం ఎత్తివేయాలంటున్న ప్రజలు
02 Thu 15:24 బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు పౌరసత్వ అంశంపై ఓవైసీ విమర్శలు పాస్‌పోర్టు వివాదంపై ఆగ్రహం బీజేపీ కార్డు పేరిట వ్యంగ్యాస్త్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
03 Thu 15:17 భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కీలక మార్పు సాయంత్రం 6 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభం అదే రోజు మహిళల ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ జూన్ 26, 28న రెండు టీ20లు బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ శ్రేయస్ అయ్యర్‌కు కొత్త బాధ్యత
04 Thu 15:05 రోబోటిక్స్ నుంచి సీఏ టాపర్ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం సీఏ ఇంటర్‌లో ఏఐఆర్-3 సాధించిన తీర్థ్ జైన్ 600కు 519 మార్కులు.. 86.5 శాతం పదో తరగతిలో 99 శాతం మార్కులు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి జావా నేర్చుకుని ఆండ్రాయిడ్ యాప్ రూపకల్పన
05 Thu 14:58 నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని సూచన దక్షిణాది రాష్ట్రాల భేటీ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
06 Thu 14:53 చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత
07 Thu 14:44 మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్ కీలక సందేశం తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభం చరిత్రలో నిలిచే ఘట్టమన్న రేవంత్ మూడు రాష్ట్రాల రైతులకు ప్రయోజనమని స్పష్టీకరణ జల వివాదాలకు పరిష్కారం కావాలని ఆకాంక్ష కృష్ణా-గోదావరి సమస్యల పరిష్కారమవుతాయని ఆశాభావం
08 Thu 14:36 ప్రధాని మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటన 2026-30 మధ్య భారత్‌లో 48 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్న అమెజాన్ ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు అదనంగా 13 బిలియన్ డాలర్ల కేటాయింపు ముంబై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు ప్రణాళిక ఉద్యోగాల కల్పన, ఎగుమతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నట్లు ఆండీ జెస్సీ వెల్లడి
09 Thu 14:28 రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్ డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న జగన్ వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపాటు 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని విమర్శ
10 Thu 14:22 వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందిస్తామన్న ప్రధాని