Tamilnadu: నమిత తన పెళ్లికి ముందు నటించిన చిత్రం విడుదలకు రెడీ!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది ముద్దుగుమ్మ నమిత తన బాయ్ ఫ్రెండ్ వీరేన్ చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానంతరం నమిత కొత్త చిత్రంలో నటించలేదు. అయితే, తన పెళ్లికి ముందు నటించిన ‘పొట్టు’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. కాగా, నమిత తన వివాహానంతరం ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శక నిర్మాత టి.రాజేందర్ నిర్మించనున్న ఓ చిత్రంలో నమిత నటించనున్నట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నమిత ప్రధానపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 
Go Back to Shorts
Tamilnadu
namata

More Telugu News