లవ్ .. ఎమోషన్ కలయికగా 'నా నువ్వే' ట్రైలర్
- కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
- కథానాయికగా తమన్నా
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
దర్శకుడు జయేంద్ర ఈ ట్రైలర్ ద్వారా కంటెంట్ ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్ కనిపిస్తూ ఉంటే, తమన్నా మరింత గ్లామర్ గా అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. తమన్నాకి అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, ఈ సినిమా సక్సెస్ ఆమెకి కూడా చాలా అవసరమే.